Page Loader
'Saindhav' Twitter review: వెంకటేష్ 'సైంధవ్‌' ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే.. 
'Saindhav' Twitter review: వెంకటేష్ 'సైంధవ్‌' ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..

'Saindhav' Twitter review: వెంకటేష్ 'సైంధవ్‌' ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే.. 

వ్రాసిన వారు Stalin
Jan 13, 2024
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

విక్టరీ వెంకటేష్ యాక్షన్ థ్రిల్లర్ 'సైంధవ్' శనివారం థియేటర్లలో విడుదలైంది. వెంకటేష్‌‌కు 75వ సినిమా కావడంతో అభిమానాలు ఈ మూవీపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీని చూసిన అభిమానులు మాత్రం చాలా పాజిటివ్‌గా ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ కాస్త డీసెంట్‌గా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా మొదలైన 25 నిమిషాల తర్వాత కథ, కథనం ఆకట్టుకుంటుందని సినిమా చేసిన ప్రేక్షకులు ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. ఇక తన కెరీర్‌లో 75వ సినిమా మైలురాయి కావడంతో.. ఇందులో.. యాక్షన్ సీన్స్, పర్ఫామెన్స్​తో వెంటకటేష్ అదరగొట్టారట. క్లైమాక్స్ అదిరిపోయిందనే టాక్ వినిపిస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ఆర్య, ఆండ్రియా, నవాజుదిన్ సిద్ధిక్ నటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

30 నిమిషాల తర్వాత అసలైన కథ ప్రారంభం

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫస్ట్ ఆఫ్ అదుర్స్ అంటూ ట్వీట్