Page Loader
Saindav: ప్రేక్షకుల హృదయాన్ని తాకుతున్న 'బుజ్జి కొండవే' సాంగ్.. సైంధవ్ మూవీ నుండి థర్డ్ సింగిల్ రిలీజ్ 
ప్రేక్షకుల హృదయాన్ని తాకుతున్న 'బుజ్జి కొండవే' సాంగ్.. సైందవ్ మూవీ నుండి థర్డ్ సింగిల్ రిలీజ్

Saindav: ప్రేక్షకుల హృదయాన్ని తాకుతున్న 'బుజ్జి కొండవే' సాంగ్.. సైంధవ్ మూవీ నుండి థర్డ్ సింగిల్ రిలీజ్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2023
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం 'సైంధవ్'. ఈ చిత్రాన్ని శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌తో రూపొందుతున్న ఈ చిత్రం 2024 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుడుతండటంతో ఈ సినిమాలో పాటలను మేకర్స్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 'రాంగ్ యూసేజ్', 'సరదా సరదా' పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా 'బుజ్జికొండవే' పాటను చిత్ర విడుదల చేసింది. తండ్రీ కూతుళ్ల మధ్య సాగే ఈ పాట ప్రేక్షకుల హృదయాన్ని తాకుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

థర్డ్ సాంగ్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్