NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Saindhav Movie: USAలో సైంధవ్ కలెక్షన్‌లు ఎంతంటే..? 
    తదుపరి వార్తా కథనం
    Saindhav Movie: USAలో సైంధవ్ కలెక్షన్‌లు ఎంతంటే..? 
    Saindhav Movie: USAలో సైంధవ్ కలెక్షన్‌లు ఎంతంటే..?

    Saindhav Movie: USAలో సైంధవ్ కలెక్షన్‌లు ఎంతంటే..? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 17, 2024
    10:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం సైంధవ్.యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి HIT ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.

    ఈ సినిమాలో యాక్షన్,ఎమోషనల్ అంశాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

    ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతొంది .

    ఇక అమెరికాలో సైంధవ్ కి రెస్పాన్స్ మాములుగా లేదు. ఈ సినీమా అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

    USA బాక్సాఫీస్ వద్ద సైంధవ్ 200K$ కంటే కొంచెం ఎక్కువ వసూలు చేసినట్లు తాజా సమాచారం. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

    Details 

    ఇదే సినిమాకు హైలెట్

    ఇక భారతదేశంలో మొదటి రోజు రూ.3.8 కోట్లు, రెండో రోజు రూ.2.85 కోట్లు, మూడవ రోజు రూ.3.35 కోట్లు రాబట్టింది.

    ఈ సినిమా క్లైమాక్స్, అలాగే వెంకీ యాక్షన్స్ తో వన్ మ్యాన్ షో అయ్యింది. ఇదే సినిమాకు హైలెట్ అయ్యింది.

    ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా జెరెమియా, రుహాని శర్మ, ఆర్య, జయప్రకా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ యాక్షన్ డ్రామాని నిర్మించారు.

    వెంకటేష్ నటించిన ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ సంతోష్ నారాయణన్ స్వరాలు అందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సైంధవ్

    తాజా

    WWDC 2025: యాపిల్‌ watchOS 26 ఆవిష్కరణ.. లిక్విడ్ గ్లాస్ డిజైన్, జెస్టర్ కంట్రోల్స్ వంటి అధునాతన ఫీచర్లు! ఆపిల్
    Apple: యాపిల్ iPadOS 26 అధికారికంగా విడుదల.. డెస్క్‌టాప్ అనుభూతి, కొత్త డిజైన్, అపారమైన ఫీచర్లు  ఆపిల్
    macOS Tahoe: ఆపిల్ macOS Tahoe విడుదల.. కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్, మెరుగైన AI ఫీచర్లు! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    Vision Pro: యాపిల్ visionOS 26 విడుదల.. మిక్స్‌డ్ రియాలిటీలో కొత్త అధ్యాయం ప్రారంభం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    సైంధవ్

    సైంధవ్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్: సంక్రాంతికి రంగంలో దిగుతున్న వెంకటేష్ కొత్త సినిమా  తెలుగు సినిమా
    Saindhav update: సైంధవ్ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్  వెంకటేష్
    సైంధవ్ సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్  వెంకటేష్
    సైంధవ్ టీజర్: పవర్ ఫుల్ డైలాగ్స్, పవర్ ఫుల్ యాక్షన్ సీన్లతో నిండిపోయిన టీజర్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025