NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మ్యాడ్ టీజర్: కాలేజ్ కథతో కళ్ళు తిరిగేలా నవ్వించడానికి వచ్చేస్తున్న నార్నె నితిన్ 
    తదుపరి వార్తా కథనం
    మ్యాడ్ టీజర్: కాలేజ్ కథతో కళ్ళు తిరిగేలా నవ్వించడానికి వచ్చేస్తున్న నార్నె నితిన్ 

    మ్యాడ్ టీజర్: కాలేజ్ కథతో కళ్ళు తిరిగేలా నవ్వించడానికి వచ్చేస్తున్న నార్నె నితిన్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 31, 2023
    11:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అవుతున్నాడని తెలిసిందే. తాజాగా నార్నె నితిన్ నటించిన మ్యాడ్ చిత్ర టీజర్ రిలీజైంది.

    హారికా అండ్ హాసినీ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత ఎస్ రాధాకృష్ణ కూతురు హారిక సూర్యదేవర, మ్యాడ్ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు.

    మ్యాడ్ టీజర్ లో కాలేజ్ లో సీనియర్స్, జూనియర్స్ మధ్య జరిగే సన్నివేశాలు, లెక్చరర్లతో స్టూడెంట్స్ చేసే అల్లరి, కాలేజీ ప్రేమలు అన్నీ చూపించారు.

    టీజర్ మొత్తం కామెడీ సన్నివేశాలతో నింపేసారు. పూర్తిగా యువత టార్గెట్ గా ఈ సినిమాను రూపొందించారు.

    Details

    భీమ్స్ సిసిరోలియో సంగీతం 

    మ్యాడ్ సినిమాలో నార్నె నితిన్ హీరోగా కనిపిస్తున్నారు. హీరోయిన్ గా శ్రీ గౌరీప్రియ రెడ్డి కనిపిస్తున్నారు. మిగతా ప్రధాన పాత్రల్లో సంగీత్ శోభన్, రామ్ నితిన్, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ నటిస్తున్నారు.

    సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ధమాకా, బలగం సినిమాలతో మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

    ఈ సినిమాకు ఎడిటింగ్ బాధ్యతల్ను నవీన్ నూలి నిర్వర్తిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా రామ్ అర్సవల్లి, కెమెరా బాధ్యతలను శ్యామ్ దత్, దినేష్ క్రిష్ణన్ బి నిర్వర్తిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్
    టీజర్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    జూనియర్ ఎన్టీఆర్

    ఆర్ఆర్ఆర్ సినిమాకు సంవత్సరం: విడుదల నుండి ఆస్కార్ దాకా ఆర్ఆర్ఆర్ ప్రయాణం ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్ సినిమా
    ఎన్టీఆర్ 30: హాలీవుడ్ నుండి టెక్నీషియన్లను దింపుతున్న కొరటాల, ఈసారి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎన్టీఆర్ 30
    బాలీవుడ్ మూవీలో బాద్ షా: హృతిక్ రోషన్ తో నటించనున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా

    టీజర్

    సామజవరగమన గ్లింప్స్: ప్రపంచంలో ఏ ప్రేమకీ లేని ప్రాబ్లమ్ తో కొత్తగా వస్తున్న శ్రీ విష్ణు తెలుగు సినిమా
    అన్నీ మంచి శకునములే టీజర్ రిలీజ్ డేట్: ఈసారైనా సంతోష్ శోభన్ కు శకునం కలిసొస్తుందా? సినిమా
    విరూపాక్ష టీజర్: గ్రామంలోని రహస్యం వెనుక నిజాలు చెప్పే కథ తెలుగు సినిమా
    రావణాసుర టీజర్: విలన్ గా మారిన రవితేజ తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    ప్రభాస్ సలార్ సినిమాకు అమెరికాలో అదిరిపోతున్న అడ్వాన్స్ బుకింగ్స్: ఆల్రెడీ లక్ష డాలర్లను దాటేసింది  సలార్
    Happy Birthday Geetha Madhuri: 'చమ్కా చమ్కా' సాంగ్‍‌తో ఊపేసిన గీతామాధురి కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు   సినిమా
    ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న ఇంట్రెస్టింగ్ సినిమాలు  పవన్ కళ్యాణ్
    మహేష్ బాబు కో స్టార్ గా హాలీవుడ్ యాక్టర్: విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్  రాజమౌళి

    సినిమా

    చంద్రయాన్-3 బయోపిక్ చేయాలంటూ బాలీవుడ్ హీరోకు పెరుగుతున్న రిక్వెస్టులు  చంద్రయాన్-3
    అలనాటి అందాల నటి సీమ డియో కన్నుమూత.. దయనీయంగా చివరి రోజులు  బాలీవుడ్
    Allu Arjun: జాతీయ అవార్డు వచ్చిన వేళ.. సుకుమార్‌ను పట్టుకొని ఏడ్చేసిన అల్లు అర్జున్ అల్లు అర్జున్
    Happy Birthday Priyadarshi: ప్రియదర్శి కెరీర్‌ని మలుపు తిప్పిన ఆ మూడు సినిమాలు  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025