మార్టిన్ లూథర్ కింగ్: వార్తలు

మార్టిన్ లూథర్ కింగ్ ట్రైలర్: ఓటు హక్కుతో రాజకీయ నాయకులను చెడుగుడు ఆడించిన సామాన్యుడు 

తమిళంలో సూపర్ హిట్ అయిన పొలిటికల్ సెటైర్ మూవీ మండేలా సినిమాకు తెలుగు రీమేక్ గా మార్టిన్ లూథర్ కింగ్ తెరకెక్కింది.

02 Oct 2023

టీజర్

మార్టిన్ లూథర్ కింగ్ టీజర్: నవ్వులు పూయిస్తున్న సంపూర్ణేష్ బాబు 

సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. నరేష్, వెంకటేష్ మహా కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇప్పుడే రిలీజైంది.