• భారతదేశం
  • బిజినెస్
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • టెక్నాలజీ
మరింత
English Hindi Tamil
మరింత
English Hindi Tamil
భారతదేశం
బిజినెస్
అంతర్జాతీయం
క్రీడలు
టెక్నాలజీ
సినిమా
ఆటోమొబైల్స్
లైఫ్-స్టైల్
కథనాలు

మమ్మల్ని అనుసరించండి
  • Facebook
  • Twitter
  • Linkedin
హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / డెడ్ పిక్సెల్స్ టీజర్: కొత్త సిరీస్ తో ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్ నీహారిక 
తదుపరి వార్తా కథనం
డెడ్ పిక్సెల్స్ టీజర్: కొత్త సిరీస్ తో ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్ నీహారిక 

డెడ్ పిక్సెల్స్ టీజర్: కొత్త సిరీస్ తో ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్ నీహారిక 

వ్రాసిన వారు Sriram Pranateja
May 02, 2023
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నీహారిక, తాజాగా సినిమాల వైపు చూపు మరల్చింది. పెళ్ళయిన తర్వాత సినిమాల్లోనూ,సిరీస్ లలో కనిపించని నీహారిక, ప్రస్తుతం సరికొత్త సిరీస్ తో ముందుకు వస్తోంది.

డెడ్ పిక్సెల్స్ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్ టీజర్ రిలీజైంది. ఆన్ లైన్ గేమింగ్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ లో మెగా డాటర్ నీహారిక, గేమర్ గా కనిపించనుంది.

ఈ సిరీస్ లో నాలుగు ప్రధాన పాత్రలున్నాయని అర్థమవుతోంది. నీహారిక, వైవా హర్షా, అక్షయ్ లాగుసాని, సాయి రోనక్.. ఈ నలుగురూ గేమర్ లుగా కనిపించనున్నారు. 34సెకన్ల టీజర్ లో సిరీస్ గురించి పెద్ద విషయాలేవీ వెల్లడి కాలేదు.

Details

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ 

డెడ్ పిక్సెల్స్ సిరీస్ లో నీహారిక పాత్రకు ముందుగా గేమ్స్ అంటే పెద్దగా ఇష్టం లేనట్టు చూపించారు. ఆ తర్వాత తను కూడా గేమర్ గా మారుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతున్న ఈ సిరీస్ ను బీబీసీ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటేడ్, తమడా మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సమీర్ గొగాటే, సాయిదీప్ రెడ్డి బొర్రా, రాహుల్ తమడ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అదిత్య మండల డైరెక్ట్ చేస్తున్నారు.

కీలక పాత్రల్లో రాజీవ్ కనకాల, జయశ్రీ రాచకొండ కనిపిస్తున్నారు.

మీరు పూర్తి చేశారు
Facebook
Whatsapp
Twitter
Linkedin
సంబంధిత వార్తలు
తాజా
టీజర్
తెలుగు సినిమా
ఓటిటి

తాజా

Bangladesh: శ్రీలంకకు వెళ్లే బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా మెహిదీ హసన్ మీరాజ్   బంగ్లాదేశ్
WTC Final 2025: చరిత్ర సృష్టించిన పాట్‌ కమిన్స్‌.. రికార్డుల మీద రికార్డులు పాట్ కమిన్స్
Aircraft Accidents:  భారత్‌లో జరిగిన భారీ విమాన ప్రమాదాలు,నష్టాలు ఇవే..! విమానం
Air india Flight Crash: విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ మృతి  గుజరాత్

టీజర్

సామజవరగమన గ్లింప్స్: ప్రపంచంలో ఏ ప్రేమకీ లేని ప్రాబ్లమ్ తో కొత్తగా వస్తున్న శ్రీ విష్ణు తెలుగు సినిమా
అన్నీ మంచి శకునములే టీజర్ రిలీజ్ డేట్: ఈసారైనా సంతోష్ శోభన్ కు శకునం కలిసొస్తుందా? సినిమా
విరూపాక్ష టీజర్: గ్రామంలోని రహస్యం వెనుక నిజాలు చెప్పే కథ తెలుగు సినిమా
రావణాసుర టీజర్: విలన్ గా మారిన రవితేజ తెలుగు సినిమా

తెలుగు సినిమా

వైరల్ అవుతున్న సమంత టెన్త్ క్లాస్ మార్కుల రిపోర్ట్: మ్యాథ్స్ లో 100/100  సమంత
సింహాద్రి రీ రిలీజ్: ఎన్టీఆర్ కోసం ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్ రెడీ  జూనియర్ ఎన్టీఆర్
ఈ వారం థియేటర్లలోకి, ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాల లిస్టు  సినిమా రిలీజ్
వివేకా హత్య విషయంలో నిజం ఛానల్ ద్వారా నిజాలు బయటపెడతానంటున్న రామ్ గోపాల్ వర్మ  సినిమా

ఓటిటి

సంక్రాంతి సినిమాలతో పాటు ఓటీటీలోకి వస్తున్న మరికొన్ని సినిమాలు వాల్తేరు వీరయ్య
ఓటీటీలోకి త్వరలో శ్రీదేవి శోభన్ బాబు సినిమా హాట్ స్టార్
మైఖేల్ మూవీ, పులి మేక సిరీస్ లతో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న కంటెంట్ సోనీ లివ్
ఓటీటీలో వీరసింహారెడ్డి ఊచకోత: నిమిషంలోనే లక్షా 50వేలకు పైగా వ్యూస్ హాట్ స్టార్
మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
మమ్మల్ని అనుసరించండి
Facebook Twitter Linkedin
All rights reserved © NewsBytes 2025