సంక్రాంతి స్పెషల్: వార్తలు
13 Jan 2025
లైఫ్-స్టైల్Rangoli Colours: సంక్రాంతి ముగ్గుల కోసం ఇంట్లోనే రంగులు సులభంగా తయారు చేసుకోండి
సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయాలని అనుకుంటే, అందమైన రంగులు తప్పనిసరి. కానీ మార్కెట్‌లో రంగులు కొనడం కొంచెం ఖర్చుతో కూడుకుంది.
13 Jan 2025
భోగిRangoli Tips: పది నిమిషాల్లో అందమైన ముగ్గు.. రంగులు నింపడానికి సులభమైన చిట్కాలను పాటించండి!
భోగి, సంక్రాంతి పండుగలలో ఇంటి ముందు ముగ్గు వేయడం, దానిని అందంగా అలంకరించడం అనేది ప్రతి ఇంటి ఆచారం.
13 Jan 2025
లైఫ్-స్టైల్Pappu Chakodilu: సంక్రాంతికి స్పెషల్.. పిల్లలకి ఇష్టమైన క్రిస్పీ పప్పు చకోడీల రెసిపీ
సంక్రాంతి పండుగ అంటే అనేక రకాల పిండివంటలతో కూడిన ఆనందం. అందులో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికి ఇష్టమైన వంటకం పప్పు చకోడీలు.
13 Jan 2025
భోగిBhogi Mantalu: భోగి మంటల వెనక శాస్త్రీయ కారణాలు.. అవి ఎలా పనిచేస్తాయంటే?
భోగి మంటలు వేయడం అనేది సంప్రదాయంలో భాగంగా రావడంతో పాటు, దీనికి శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి.
13 Jan 2025
లైఫ్-స్టైల్Sankranti Food: సంక్రాంతి వేళ శనగపిండి, బెల్లంతో రుచికరమైన లడ్డూల తయారీ.. ఎలా చేయాలంటే?
మకర సంక్రాంతి సందర్భంగా శెనగపిండితో బెల్లం కలిపి చేసిన లడ్డూలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇందులో నువ్వులు వేసి మరింత రుచిని పెంచవచ్చు.
11 Jan 2025
లైఫ్-స్టైల్Sankranti: సంక్రాంతి స్పెషల్.. పాలతో తయారయ్యే ప్రత్యేక తీపి వంటకాలు
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా అని పాడుకునే సమయం వచ్చేసింది. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ముందుగానే మొదలయ్యాయి.
11 Jan 2025
లైఫ్-స్టైల్Sankranti: సంక్రాంతి సంప్రదాయాలు, ఆచారాలు, వాటి ప్రాముఖ్యత
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి పండగగా పరిగణిస్తారు.
11 Jan 2025
ఆంధ్రప్రదేశ్Sankranti: తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగే ముక్కనుమ విశేషాలివే!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది.
10 Jan 2025
లైఫ్-స్టైల్Sankranti Muggulu: సంక్రాతి రోజు ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా?
హిందువులు సంక్రాంతి పండుగను ఎంతో ఆహ్లాదంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు.
08 Jan 2025
లైఫ్-స్టైల్Sankrathi Special Sakinalu: కరకరలాడే తెలంగాణ స్పెషల్ సకినాల తయారీ విధానం
సకినాలు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఒక పిండి వంటకం.ఇది బియ్యపుపిండి ఉపయోగించి వృత్తాకారంలో తయారుచేసి నూనెలో వేయిస్తారు.
08 Jan 2025
లైఫ్-స్టైల్Sankranti 2025 Recipes : సంక్రాంతి స్పెషల్.. అరిసెలు విరగకుండా టేస్టీగా రావాలంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి
సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఇంట్లో అరిసెలు తయారు చేసుకోవడం సహజం.