NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / వూల్ఫ్ టీజర్ లో భయపెడుతున్న అనసూయ గెటప్  
    తదుపరి వార్తా కథనం
    వూల్ఫ్ టీజర్ లో భయపెడుతున్న అనసూయ గెటప్  
    వూల్ఫ్ టీజర్ లో అనసూయ

    వూల్ఫ్ టీజర్ లో భయపెడుతున్న అనసూయ గెటప్  

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 03, 2023
    05:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభుదేవా హీరోగా వస్తున్న వూల్ఫ్(Wolf) సినిమాపై నిన్న ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. వూల్ఫ్ పేరును తెలుగులో వుల్ఫగా రాయడంతో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.

    ప్రస్తుతం వూల్ఫ్ టీజర్ రిలీజైంది. సూపర్ నేచురల్ కథాంశంతో రూపొందిన వూల్ఫ్ సినిమా టీజర్ విచిత్రంగా ఉంది.

    విభిన్నమైన కథాంశం, విభిన్నమైన గెటప్పులో ఆర్టిస్టులు అంతా వైవిధ్యంగా కనిపించారు. ముఖ్యంగా యాంకర్ అనసూయ గెటప్ చూసి అందరూ అవాక్కవుతున్నారు.

    ఇంతవరకూ ఏ సినిమాలోనూ కనిపించని గెటప్ లో అనసూయ కనిపించింది. చూస్తుంటే మంత్రగత్తె పాత్రలో అనసూయ కనిపించినట్టు అర్థమవుతోంది.

    Details

    నాలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా 

    సూపర్ నేచురల్ కథాంశంతో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్టుగా టీజర్ ఉంది. ఈ మధ్య హార్రర్ సినిమాలకు, సూపర్ నేచురల్ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ జరుగుతోంది.

    ఆ అవకాశాన్ని వూల్ఫ్ ఉపయోగించుకుంటుందేమో చూడాలి.

    రాయ్ లక్ష్మీ, వశిష్ట ఎన్, అంజు కురియన్, రమేష్ తిలక్ నటిస్తున్న ఈ సినిమాను విను వెంకటేష్ డైరెక్ట్ చేశారు. సందేష్ ఎన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని అమ్రిష్ అందించారు.

    తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీజర్
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ
    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు  తెలంగాణ
    Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌  డొనాల్డ్ ట్రంప్

    టీజర్

    సామజవరగమన గ్లింప్స్: ప్రపంచంలో ఏ ప్రేమకీ లేని ప్రాబ్లమ్ తో కొత్తగా వస్తున్న శ్రీ విష్ణు తెలుగు సినిమా
    అన్నీ మంచి శకునములే టీజర్ రిలీజ్ డేట్: ఈసారైనా సంతోష్ శోభన్ కు శకునం కలిసొస్తుందా? సినిమా
    విరూపాక్ష టీజర్: గ్రామంలోని రహస్యం వెనుక నిజాలు చెప్పే కథ తెలుగు సినిమా
    రావణాసుర టీజర్: విలన్ గా మారిన రవితేజ తెలుగు సినిమా

    సినిమా

    బ్రో: తండ్రి సినిమా చూడడానికి వచ్చిన అకిరా నందన్; వీడియో వైరల్  పవన్ కళ్యాణ్
    టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి టాలీవుడ్
    ఆ సినిమా తీసినందుకు కరణ్‌కు సిగ్గుండాలి : నటి కంగనా రనౌత్ బాలీవుడ్
    Kiara Advani : ప్రెగ్నెన్సీ కోసం ఆరాటపడుతున్న  కియారా అద్వానీ   బాలీవుడ్

    తెలుగు సినిమా

    Happy Birthday Dhanush: తెలుగులో అనువాదమైన ధనుష్ చిత్రాల్లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమాలు  సినిమా
    బ్రో ట్విట్టర్ రివ్యూ: మామా అల్లుళ్ళు హిట్టు కొట్టారా?  బ్రో
    ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్: స్పందించిన బాహుబలి స్టార్  ప్రభాస్
    డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్: 25ఏళ్ల తర్వాత తెలుగులో నటించబోతున్న నటుడు?  రామ్ పోతినేని
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025