LOADING...
Prathinidhi 2: అవినీతి రాజకీయ నాయకులపై ఓ జర్నలిస్ట్ పోరాటం
అవినీతి రాజకీయ నాయకులపై ఓ జర్నలిస్ట్ పోరాటం

Prathinidhi 2: అవినీతి రాజకీయ నాయకులపై ఓ జర్నలిస్ట్ పోరాటం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 29, 2024
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

నారా రోహిత్ 2014లో నటించిన పొలిటికల్ థ్రిల్లర్' ప్రతినిధి'. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ప్రతినిధి- 2 టైటిల్ తో తాజాగా పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది.

Details 

టీజర్ చివర్లో తూటాలా పేలిన నారా రోహిత్ డైలాగ్  

టీజర్ చివర్లో "వచ్చి ఓటు వేయండి.. లేదా దేశం వదిలిపోండి.. లేకపోతే చచ్చిపోండి" అంటూ జర్నలిస్టుగా నారా రోహిత్ డైలాగ్ తూటాలల పేలాయి. సచిన్ ఖేడేకర్, జిషు సేన్‌గుప్తా, ఝాన్సీ,రఘుబాబు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కుమారరాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నారా రోహిత్ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ "ప్రతినిధి-2"