NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సామజరగమన టీజర్: ప్రేమించిన వాళ్లచేత రాఖీలు కట్టించుకునే యువకుడి కథ 
    తదుపరి వార్తా కథనం
    సామజరగమన టీజర్: ప్రేమించిన వాళ్లచేత రాఖీలు కట్టించుకునే యువకుడి కథ 

    సామజరగమన టీజర్: ప్రేమించిన వాళ్లచేత రాఖీలు కట్టించుకునే యువకుడి కథ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 27, 2023
    01:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యాక్టర్ శ్రీ విష్ణు హీరోగా వివాహ భోజనంబు సినిమా దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన మూవీ సామజవరగమన. ఈ చిత్ర టీజర్ ఈరోజు విడుదలైంది.

    ఒక సినిమా థియేటర్ లో పనిచేసే బాలు(శ్రీ విష్ణు)కు ప్రేమంటే ఇష్టం ఉండదు. దానికి కారణం, డిగ్రీలో ఉండగా ఒకమ్మాయిని డీప్ గా ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి అందరి ముందు రాఖీ కట్తేస్తుంది.

    అప్పట్నుండి తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యూ చెబితే, వాళ్ళతో రాఖీ కట్టించుకుంటాడు. అలాంటి పాత్రకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది సినిమాలో తెలుస్తుందన్నట్టుగా టీజర్ లో చూపించారు.

    టీజర్ లో సినిమా పెద్దగా ఏమీ బయట పెట్టలేదు. మరి సినిమా గురించి తెలియాలంటే ట్రైలర్ వరకు వెయిట్ చేయాల్సిందే.

    Details

    మే 18వ తేదీన విడుదల 

    సామజవరగమన టీజర్ లో వెన్నెల కిషోర్ కనిపించారు. ఈ సినిమాలో అతని పాత్ర కీలకంగా ఉండనుందని, హాస్యాన్ని పంచనుందని అర్థమవుతోంది. హీరోయిన్ పాత్రను కూడా పెద్దగా రివీల్ చేయలేదు.

    నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్, ప్రియ మొదలగు వారు నటించారు.

    హాస్య మూవీస్, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు రాజేష్ దండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

    గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను, మే 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

    రాజ రాజ చోర తర్వాత అల్లూరి, భళా తందనాన సినిమాలతో అపజయం మూటగట్టుకున్న శ్రీ విష్ణు, సామజవరగమన చిత్రంతో విజయం అందుకుంటాడేమో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    టీజర్

    తాజా

    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా

    తెలుగు సినిమా

    పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం  అల్లు అర్జున్
    బాలీవుడ్ ను పొగుడుతూ దక్షిణాది సినిమాపై విరుచుకుపడ్డ హీరోయిన్ తాప్సీ  సినిమా
    విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ: సాయి ధరమ్ తేజ్ భయపెట్టాడా?  సాయి ధరమ్ తేజ్
    ఆకాశం ఏనాటిదో పాట బ్యాగ్రౌండ్ లో అల్లు అర్జున్ పంచుకున్న అల్లు అర్హ క్యూట్ వీడియో  అల్లు అర్జున్

    టీజర్

    సామజవరగమన గ్లింప్స్: ప్రపంచంలో ఏ ప్రేమకీ లేని ప్రాబ్లమ్ తో కొత్తగా వస్తున్న శ్రీ విష్ణు తెలుగు సినిమా
    అన్నీ మంచి శకునములే టీజర్ రిలీజ్ డేట్: ఈసారైనా సంతోష్ శోభన్ కు శకునం కలిసొస్తుందా? సినిమా
    విరూపాక్ష టీజర్: గ్రామంలోని రహస్యం వెనుక నిజాలు చెప్పే కథ తెలుగు సినిమా
    రావణాసుర టీజర్: విలన్ గా మారిన రవితేజ తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025