
యానిమల్: టీజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
ఈ వార్తాకథనం ఏంటి
అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ హీరోగా బాలీవుడ్ లో యానిమల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటివరకు ఈ సినిమా నుండి చిన్నపాటి గ్లింప్స్ మాత్రమే విడుదలైంది. రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.
యానిమల్ టీజర్ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. సెప్టెంబర్ 28వ తేదీన ఉదయం 10గంటలకు యానిమల్ టీజర్ ను విడుదల చేస్తున్నట్లు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. ఈ మేరకు యానిమల్ పోస్టర్ ని వదిలారు.
టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 1న రిలీజ్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సందీప్ రెడ్డి వంగా ట్వీట్
Teaser on🪓September 28th#AnimalTeaserOn28thSept@AnimalTheFilm@AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar @anilandbhanu @VangaPictures @TSeries @rameemusic #ShivChanana @sureshsrajan pic.twitter.com/0gyN91PYZv
— Sandeep Reddy Vanga (@imvangasandeep) September 18, 2023