NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Bachhala Malli Teaser: అల్లరి నరేశ్‌ యాక్షన్‌ డ్రామా 'బచ్చల మల్లి'. టీజర్‌ విడుదల 
    తదుపరి వార్తా కథనం
    Bachhala Malli Teaser: అల్లరి నరేశ్‌ యాక్షన్‌ డ్రామా 'బచ్చల మల్లి'. టీజర్‌ విడుదల 

    Bachhala Malli Teaser: అల్లరి నరేశ్‌ యాక్షన్‌ డ్రామా 'బచ్చల మల్లి'. టీజర్‌ విడుదల 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    04:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత కొంతకాలంగా అల్లరి నరేష్ తన కామెడీ పాత్రలు పక్కన పెట్టి కొత్త కథలతో సినిమాలు చేస్తున్నాడు, వాటితో హిట్స్ కొడుతున్నాడు.

    ఇప్పుడు ఆయన తన తాజా చిత్రం 'బచ్చల మల్లి'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

    ఈ సినిమా కోసం ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్, పాటలు విడుదలయ్యి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు. తాజాగా, ఈ సినిమా టీజర్ కూడా విడుదలయింది.

    ఈ టీజర్‌లో మల్లి చిన్నప్పటి నుంచీ తనకు నచ్చినట్టు మూర్ఖంగా జీవిస్తుంటాడు. ఈ పాత్ర ద్వారా అతనికి ఎదురైన అనేక సంఘటనలు తెరపై కనిపిస్తాయి.

    మళ్లీ అల్లరి నరేష్ రా & రస్టిక్ పాత్రలో కనిపించబోతున్నాడు. మీరు కూడా 'బచ్చల మల్లి' టీజర్ చూడండి.

    వివరాలు 

    డిసెంబర్ 20న విడుదల

    ఈ సినిమా హాస్యా మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మాణంలో సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రూపొందించబడింది.

    ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీజర్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    టీజర్

    సలార్ టీజర్ కు ముహూర్తం కుదిరేసింది: రిలీజ్ ఎప్పుడంటే?  ప్రభాస్
    రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ టీజర్: రణ్వీర్, ఆలియా ప్రధాన పాత్రల్లో ప్రేమకథ  బాలీవుడ్
    సలార్ టీజర్ రిలీజ్ కు కొత్త డేట్: ఈసారైనా అభిమానుల ఆశ నెరవేరుతుందా?  ప్రభాస్
    ఏపీ సీఎం జగన్ బయోపిక్: వ్యూహం సినిమా టీజర్ విడుదల ఎప్పుడో చెప్పేసిన ఆర్జీవీ  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025