Page Loader
Gandeevadhari Arjuna: 'గాండీవధారి అర్జున' టీజర్ విడుదల; హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్‌ సీన్స్
'గాండీవధారి అర్జున' టీజర్ విడుదల; హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్‌ సీన్స్

Gandeevadhari Arjuna: 'గాండీవధారి అర్జున' టీజర్ విడుదల; హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్‌ సీన్స్

వ్రాసిన వారు Stalin
Jul 24, 2023
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న యాక్షన్ మూవీ 'గాండీవదారి అర్జున'. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మూవీ మేకర్స్ సోమవారం గాండీవదారి అర్జున మూవీకి సంబంధంచిన యాక్షన్-ప్యాక్డ్ టీజర్‌ను విడుదల చేశారు. టీజన్‌లోని సీన్స్‌ను బట్టి చూస్తే సినిమాలో యాక్షన్స్ సీన్స్ హాలీవుడ్ రెంజ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నాజర్‌ను రక్షించాలనే ఉద్దేశంతో వరుణ్ తేజ్ ఏజెంట్‌గా నియమిస్తారు. నాజర్‌ని ఎవరు టార్గెట్ చేశారు? హీరోయిన్ సాక్షి వైద్య వరుణ్ తేజ్‌తో పనిచేయడానికి ఎందుకు నిరాకరిస్తుంది? లాంటి ఆసక్తిక అంశాల మేళవింపుతో టీజర్‌ను వదలారు. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వరుణ్ తేజ్ ట్వీట్