NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆపరేషన్ వాలెంటైన్: వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ డబ్బింగ్ పనులు షురూ 
    తదుపరి వార్తా కథనం
    ఆపరేషన్ వాలెంటైన్: వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ డబ్బింగ్ పనులు షురూ 
    ఆపరేషన్ వాలెంటైన్ డబ్బింగ్ పనులు మొదలు

    ఆపరేషన్ వాలెంటైన్: వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ డబ్బింగ్ పనులు షురూ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 14, 2023
    01:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.

    ప్రస్తుతం వరుణ్ తేజ్ నుండి ఆపరేషన్ వాలెంటైన్ సినిమా వస్తోంది. తెలుగు, హిందీ రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ హీరోయిన్ గా కనిపిస్తోంది.

    భారత వైమానిక వీరుల సాహసాలను ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో చూపించబోతున్నారు. ఇందులో పైలైట్ గా వరుణ్ తేజ్ కనిపించనున్నారు. రాడార్ ఆఫీసర్ గా హీరోయిన్ మానుషి చిల్లర్ కనిపించనుంది.

    తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

    Details

    డిసెంబర్ 8వ తేదీన ఆపరేషన్ వాలెంటైన్ విడుదల 

    ఆపరేషన్ వాలెంటైన్ సినిమా డబ్బింగ్ పనులు ఆల్రెడీ మొదలయ్యాయి. ఈ మేరకు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఆపరేషన్ వాలెంటైన్ డబ్బింగ్ స్టార్ట్ అయిపోయిందని ఒకానొక ఫోటోను చిత్రబృందం రిలీజ్ చేసింది.

    ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ఎయిర్ ఫోర్స్ డే డిసెంబర్ 8వ రోజున రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చేశారు.

    ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో మాత్రమే కనిపించిన వరుణ్ తేజ్, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

    శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రెనైసెన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వరుణ్ తేజ్
    సినిమా రిలీజ్
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    వరుణ్ తేజ్

    గాండీవధారి అర్జున నుండి తాజా అప్డేట్: థియేటర్లు దద్దరిల్లడానికి చెమటలు కారుస్తున్న వరుణ్ తేజ్  తెలుగు సినిమా
    మరోసారి పెళ్ళి విషయమై వార్తల్లోకి ఎక్కిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి; జూన్ లో ఎంగేజ్మెంట్ అంటున్నారే?  తెలుగు సినిమా
    వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఫిక్స్? జూన్ 9న అంగరంగ వైభవంగా! టాలీవుడ్
    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్: మెగా ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు  తెలుగు సినిమా

    సినిమా రిలీజ్

    నాయకుడు ఓటీటీ రిలీజ్: రిలీజై రెండు వారాలు పూర్తి కాకముందే స్ట్రీమింగ్ కు సిద్ధం  ఓటిటి
    అన్నపూర్ణ స్టూడియో రివ్యూ: పీరియాడిక్ లవ్ స్టోరీ ప్రేక్షకులను మెప్పించిందా?  మూవీ రివ్యూ
    హత్య మూవీ రివ్యూ: బిచ్చగాడు 2 తర్వాత విజయ్ ఆంటోనీ హిట్టు కొట్టాడా?  మూవీ రివ్యూ
    Bhagavath Kesari: బాలయ్య 'భగవంత్ కేసరి' రిలీజ్ డేట్‍ను ప్రకటించిన చిత్రబృందం  బాలకృష్ణ

    సినిమా

    అల్లు అర్జున్ పుష్ప 2 మీ ఊహలకు అందదు: లీకైన వీడియో చెబుతున్న నిజం  పుష్ప 2
    యాక్షన్ లోకి దిగిన పవన్ కళ్యాణ్: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు  ఉస్తాద్ భగత్ సింగ్
    వైరల్ వీడియో: గన్స్ ఎలా వాడాలో ట్రైనింగ్ తీసుకుంటున్న కమల్ హాసన్  కమల్ హాసన్
    శ్రీమంతుడు యూట్యూబ్ వ్యూస్: మహేష్ బాబు నటించిన సినిమాకు తిరుగులేని రికార్డ్  మహేష్ బాబు

    తెలుగు సినిమా

    సలార్ పేరు మీద అర్చన: సినిమా మీద ప్రేమను చాటుకున్న ప్రశాంత్ నీల్  సలార్
    రామబాణం: నాలుగు నెలల తర్వాత ఓటీటీలో విడుదలవుతున్న గోపీచంద్ సినిమా  గోపీచంద్
    ఈ వారం ఓటీటీ వేదికగా సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు  ఓటిటి
    టైగర్ నాగేశ్వరరావు సినిమాను ఆపాలంటూ స్టూవర్ట్ పురం ప్రజల నిరసన.. విజయవాడలో దీక్ష  రవితేజ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025