జీ20 సమావేశం: వార్తలు

Virtual G20 Summit: నేడు మోదీ అధ్యక్షతన G20 వర్చువల్ సమ్మిట్‌.. జిన్‌పింగ్ గైర్హాజరు 

దిల్లీ డిక్లరేషన్‌ను అమలు చేయడం, ప్రపంచ కొత్త సవాళ్లకు పరిష్కారాలను కనుకొనేందుకు అవసరమైన చర్చలే లక్ష్యంగా బుధవారం సాయంత్రం వర్చువల్ G20 లీడర్స్ సమ్మిట్‌ జరగబోతోంది. ఈ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు.

13 Sep 2023

దిల్లీ

జీ20 సదస్సుకు వచ్చిన చైనా బృందం వద్ద అనుమాస్పద బ్యాగులు.. హోటల్‌లో హై డ్రామా

జీ20 సదస్సు కోసం దిల్లీకి వచ్చిన చైనా ప్రతినిధి బృందం వద్ద కొన్ని బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించడంతో కలకలం రేపింది.

G-20 సమావేశానికి భారత్ భారీ వ్య‌యం.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు

భారత్ వేదిక‌గా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన G-20 స‌ద‌స్సుకు కేంద్రం భారీగా నిధులు ఖర్చు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

12 Sep 2023

కెనడా

కెనడా ప్రధాని విమానం రెడీ.. మధ్యాహ్నం స్వదేశానికి ఎగరనున్న A-310 ఫ్లైట్ 

G-20 సదస్సు కోసం భారత్‌ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విమానం సాంకేతిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ మేరకు వారంతా భారతదేశంలోనే ఉండిపోయారు.

12 Sep 2023

అమెరికా

భారత్ అధ్యక్షతన G-20 శిఖరాగ్ర సమావేశాలు సంపూర్ణ విజయవంతం : అమెరికా

G-20 శిఖరాగ్ర సమావేశంపై అమెరికా ప్రశంసల జల్లును కురిపించింది. ఆదివారం భారత్ అధ్యక్షతన దిల్లీలో జరిగిన ప్రపంచ దేశాధినేతల సమావేశాలు అట్టహాసంగా ముగిశాయని అమెరికా ప్రకటించింది.

'దిల్లీ డిక్లరేషన్‌' వెనుక 200 గంటలు, 300 భేటీలు, 15 ముసాయిదాల కృషి

జీ20 దిల్లీ డిక్లరేషన్‌ వెనుక భారీ కసరత్తు జరిగింది. ఫలితంగానే అధ్యక్ష హోదాలో భారత్‌ శనివారం గ్రాండ్ విక్టరీని సాధించగలిగింది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భాగస్వామ్య దేశాల మధ్య అభిప్రాయభేదాలను పక్కనపెట్టి, సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగింది.

G20 summit: ముగిసిన దిల్లీ జీ20 సమ్మిట్.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ 

దిల్లీ వేదికగా జరుగుతున్న రెండు రోజుల జీ20 సమావేశాలు ముగిసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

G20 summit delhi: దిల్లీలో అట్టహాసంగా జీ20 సదస్సు.. దేశాధినేతలకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ  

జీ20 సదస్సు శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. శిఖరాగ్ర సమావేశానికి తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న భారత్ రాజధాని దిల్లీ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ప్రపంచ దేశాధినేతల రాకతో మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

08 Sep 2023

దిల్లీ

G-20 డిక్లరేషన్ రెడి, ప్రపంచ దేశాధినేతల ఆమోదం తర్వాత పూర్తిగా వెల్లడిస్తాం - షెర్పా అమితాబ్ కాంత్

G-20 శిఖరాగ్ర సమానేశాలకు దిల్లీ డిక్లరేషన్ రెడి అయ్యింది. ఈ మేరకు ప్రపంచ దేశాధినేతల ఆమోదం తర్వాత త్వరలోనే ఇందులోని అంశాలను వెల్లడిస్తామని జీ-20 భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ ప్రకటించారు.

08 Sep 2023

చైనా

G-20 సమావేశం: భారత ప్రతిపాదిత శిలాజ ఇంధన విధానాన్ని వ్యతిరేకిస్తున్న చైనా, సౌదీ

G-20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా భారతదేశం ప్రతిపాదించిన శిలాజ ఇంధన పద్ధతిని చైనా, సౌదీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు కఠిన వైఖరి అవలింభించనున్నాయి.

G-20 Summit : ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్.. 15 ద్వైపాక్షిక భేటీలో పాల్గొననున్న ప్రధాని మోదీ

G-20 శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వరుస ద్వైపాక్షిక చర్చలు చేయనున్నారు. ఈ మేరకు మొత్తంగా 15 రౌండ్ల చర్చలు చేయనున్నారని కేంద్రం వెల్లడించింది.

ప్రపంచ దేశాధినేతలకు కనీవినీ ఎరుగని రీతిలో ఆతిథ్యం.. మమతా, నితీశ్ హాజరయ్యే అవకాశం

G- 20 సదస్సుకు సర్వం ముస్తాబైంది. విదేశీ అతిథులకు అద్భుతమైన ఆతిధ్యం ఇచ్చేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం విందు ఏర్పాటు చేశారు.

G-20 సదస్సుకు వేళాయే.. నేడు దిల్లీకి ప్రపంచ దేశాధినేతల రాక

G-20 శిఖరాగ్ర సమావేశానికి వేళైంది. సదస్సులో పాల్గొనేందుకు అగ్ర దేశాధినేతలు, ఆహ్వాన దేశాల ప్రతినిధులు శుక్రవారం వరుసగా భారత్‌ చేరుకోనున్నారు.

02 Sep 2023

దిల్లీ

 జీ20 సదస్సు వేళ.. దిల్లీలో పోలీసుల 'కార్కేడ్ రిహార్సల్'.. ఈ మార్గాల్లో ఆంక్షల విధింపు

G20 శిఖరాగ్ర సమావేశాలను పురస్కరించుకుని దిల్లీ పోలీసులు 'కార్కేడ్ రిహార్సల్' నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం, ఆదివారం పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

02 Sep 2023

దిల్లీ

భారత్‌లో అంతర్జాతీయ ఈవెంట్.. అక్టోబర్ 12 నుంచి G20 పార్లమెంట్‌ స్పీకర్ల సమావేశం

దిల్లీ వేదికగా G-20 దేశాల శిఖరాగ్ర సమావేశం అనంతరం మరో అంతర్జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు P-20 పార్లమెంట్‌ స్పీకర్ల సమావేశం జరగనుంది.

సెప్టెంబర్ 8న మోదీ-బైడెన్ ద్వైపాక్షిక సమావేశం: వైట్‌హౌస్ వెల్లడి 

దిల్లీ వేదికగా సెప్టెంబర్ 9,10తేదీల్లో జరగనున్న జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ పాల్గొనేందుకు 8వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ రానున్నారు.

G-20 సమ్మిట్ : 8 ఆస్పత్రులకు హై అలెర్ట్ ప్రకటించిన దిల్లీ సర్కార్ 

G-20 సమ్మిట్ దృష్ట్యా 5 ప్రభుత్వ ఆస్పత్రులు, 3 ప్రైవేట్ ఆస్పత్రులను దిల్లీ ప్రభుత్వం హై అలెర్ట్ చేసింది.

జీ20 సమ్మిట్‌ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం 

సెప్టెంబర్ 9,10 తేదీల్లో దిల్లీలో ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది.

India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది? 

భారత్ అధ్యక్షతన తొలిసారిగా జరగనున్న జీ20 సదస్సుకు కేవలం 9రోజుల సమయం మాత్రమే ఉంది.

29 Aug 2023

దిల్లీ

జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ 

మరో 10రోజుల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దేశవిదేశాల నుంచి హై ప్రొఫైల్ ఉన్న నాయకులు దిల్లీకి రానున్నారు.

PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ 

దిల్లీలో జరిగిన బిజినెస్ 20(బీ-20) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కీలక ప్రసంగం చేశారు. బీ20 అధ్యక్ష పదవిని బ్రెజిల్‌కు అప్పగించిన సందర్భంలో ప్రధాని మోదీ ఈ ప్రసంగం చేశారు.

25 Aug 2023

రష్యా

జీ-20 సమావేశాలకు రష్యా డుమ్మా.. పుతిన్ రావట్లేదని ప్రకటన

ప్రతిష్టాత్మకంగా జరగబోయే జీ-20 దేశాధినేతల సదస్సుకు వ్లాదిమిర్ పుతిన్‌ గైర్హాజరు కానున్నారు. భారత్‌ అధ్యక్షతన సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు జరగబోయే ఈ సదస్సుకు ఆయన హాజరుకావట్లేదని రష్యా ప్రకటన చేసింది.

జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్ 

మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని చెంబుతున్న కేంద్రం ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో జీ20 ఈవెంట్‌ను ఎందుకు నిర్వహించడం లేదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.

G20 summit in Delhi: జీ20 సమావేశాలకు సన్నాహాలు ప్రారంభం; అతిథుల కోసం 35 ఫైవ్‌స్టార్ హోటళ్లు బుకింగ్ 

జీ20 శిఖరాగ్ర సమావేశాలను సెప్టెంబరు 9,10 తేదీలలో దిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని అత్యాధునిక కన్వెన్షన్ కాంప్లెక్స్‌లో ప్రతిష్టాత్మంగా నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలను ప్రారంభించింది.

గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం 

జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సోమవారం గోవాలో ప్రారంభమైంది.

నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం 

జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సోమవారం నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్ 

వచ్చే వారం జీ20 సమావేశాన్ని కశ్మీర్‌లో నిర్వహించడంపై చైనా అక్కసును వెల్లగక్కింది.

సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ

అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో బహుపాక్షిక(ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ వేదికలు) సంస్థలు విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్నారు. దిల్లీలో గురువారం జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు.