ఉగ్రవాదులు: వార్తలు

27 Apr 2024

మణిపూర్

Manipur-Terrorists Attack: మణిపూర్​ లో భద్రతా బలగాలపై దాడి..ఇద్దరు మృతి..మరో ఇద్దరికి గాయాలు

మణిపూర్(Manipur)లో భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడి(Terrorists Attack)కి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఇద్దరు సైనికులు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు.

Pakistan-Baluchistan-Terrorist attack: రెచ్చిపోయిన ఉగ్రవాదులు...11మంది హత్య

పాకిస్థాన్(Pakistan) లో ని బలూచిస్థాన్ (Baluchistan) లో ఉగ్రవాదులు (Terrorists) రెచ్చిపోయారు.

JKNF: 'జేకేఎన్‌ఎఫ్‌'ను ఐదేళ్ల పాటు నిషేధించిన కేంద్రం 

జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

05 Feb 2024

అమెరికా

US warns: దాడులు ఆపకుంటే ప్రతీకారం తప్పదు: ఇరాన్ అనుకూల ఉగ్రవాదులకు అమెరికా హచ్చరిక 

పశ్చిమాసియాలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, దాని అనుకూల మిలీషియాలను జో బైడెన్ ప్రభుత్వం హెచ్చరించింది.

UP ATS: భారత దౌత్య కార్యాలయంలో పాకిస్థాన్ ఏజెంట్.. మీరట్‌లో అరెస్టు 

దేశ రక్షణకు సంబంధించి సంచలన ఘటన వెలుగు చూసింది. రష్యాలోని మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సత్యేంద్ర సివాల్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది.

Punjab: 'రిపబ్లిక్ డే' రోజున పంజాబ్ సీఎంను చంపేస్తాం: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్ 

సిక్కులు ఫర్ జస్టిస్ (SFJ) నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మంగళవారం కీలక ప్రకటన చేశాడు.

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ లో భద్రతా బలగాల కాల్పుల్లో చిక్కుకున్న ఇద్దరు ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు,భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Masood Azhar : జైషే మహ్మద్‌ అధినేత మృతి.. బాంబు దాడిలో ప్రాణం విడిచిన మసూద్‌ అజహర్‌! 

జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజహర్‌ మృతి చెందారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన బాంబు దాడిలో అజహర్ హతమైనట్లు తెలుస్తోంది.

Goldy Brar: గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం 

గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉగ్రవాదిగా ప్రకటించింది.

Lakhbir Singh Landa: ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్ 'లఖ్‌బీర్ సింగ్ లాండా'ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం 

కెనడాలో తలదాచుకున్న 33 ఏళ్ల ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.

MLJK-MA: 'ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్'‌ సంస్థపై కేంద్రం నిషేదం 

ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్ (మస్రత్ ఆలం వర్గం)పై కేంద్ర ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది.

Jammu & Kashmir: బారాముల్లాలో రిటైర్డ్ పోలీస్ అధికారిని కాల్చి చంపిన ఉగ్రవాదులు 

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జమ్ముకశ్మీర్ పోలీసు రిటైర్డ్ పోలీసు అధికారి మరణించారు.

Poonch attack: జమ్ముకశ్మీర్‌‌లో ఉగ్రవాదుల వేట.. మొబైల్ ఇంటర్నెట్ సస్పెండ్ 

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భారత ఆర్మీ జవాన్లు మరణించగా.. మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే.

22 Dec 2023

జమ్మూ

Poonch Attack : జవాన్లపై అమెరికా రైఫిళ్లతో ఉగ్రదాడి.. ఇది వారిపనే 

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేశారు.

26 Nov 2023

ముంబై

26/11 Mumbai attacks: ముంబై ఉగ్రదాడికి 15ఏళ్లు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు 

26/11/2008.. ఈ తేదీ దేశ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు. వాణిజ్య నగరం ముంబై రక్తమోడిన దినం. దేశ చరిత్రలోనే అది పెద్ద ఉగ్రదాడి జరిగి ఆదివారం నాటికి 15ఏళ్లు అవుతోంది.

Jammu Encounter : 'మాజీ పాక్ సైనికులే ఉగ్రవాదులుగా చొరబడ్డారు.. ఇండియన్ ఆర్మీ '

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో గురువారం ఉదయం ధర్మసల్ బెల్ట్‌లోని బజిమల్ ప్రాంతంలో ఉగ్రవాదులు,సైన్యం మధ్య మరోసారి భీకర కాల్పులు జరిగాయి.

Pakistan airbase attack: పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై భారీ ఉగ్రదాడి 

పాకిస్థాన్‌లోని మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై భారీ ఉగ్రదాడి జరిగింది. మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌లోకి ఆయుధాలతో పలువురు ఉగ్రవాదులు ప్రవేశించి బీభత్సం సృష్టించారు.

గాజా ఆస్పత్రిపై దాడి విషయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన బైడెన్ 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుసున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టారు.

PM Modi : ఉగ్రవాదంపై పోరుకు కొన్ని దేశాలు కలిసి రాకపోవడం బాధాకరం

ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం అన్ని దేశాలకు పెను భూతంలా విస్తరిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

హమాస్ మిలిటెంట్లను వెంబడించి కాల్చి చంపిన ఇజ్రాయెల్ పోలీసులు.. వీడియో వైరల్ 

ఇజ్రాయెల్- హమాస్ గ్రూప్ మధ్య యుద్ధం భయంకరంగా సాగుతోంది. తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ పోలీసులు విడుదల చేసిన ఓ వీడియో వైరల్‌‌గా మారింది.

Donald Trump: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు బైడెనే నిధులిచ్చారు: ట్రంప్ సంచలన ఆరోపణలు

ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్ల భీకర దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ మేయర్ సహా 22 మంది మృతి 

పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్‌లోని షార్ హనీగేవ్ రీజియన్ మేయర్ ఓఫిర్ లిబ్‌స్టెయిన్‌తో సహా కనీసం 22మంది మరణించినట్లు సమాచారం.

India issues advisory : ఇజ్రాయెల్‌‌లో భారతీయులకు కేంద్రం కీలక సూచనలు 

పాలస్తీనా గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాకెట్ల వర్షాన్ని కురిపించాయి.

ఇజ్రాయెల్‌‌లో యుద్ధ మేఘాలు.. గాజా నుంచి 5,000 రాకెట్లు ప్రయోగించిన హమాస్ ఉగ్రవాదులు

పాలస్తీనా గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై విరుచుకపడ్డారు. రాకెట్ల వర్షం కురిపించారు.

03 Oct 2023

దిల్లీ

Delhi : ఆ ఉగ్రవాదులంతా ఉన్నత విద్యావంతులే.. బైక్ దొంగల వెనుక భారీ ఉగ్ర నెట్‌వర్క్ 

దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఐసీస్ ఉగ్రవాదులని సోమవారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐసీసీ ఉగ్రవాదులందరూ ఉన్నత విద్యావంతులని దర్యాప్తులో తేలింది.

26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రధాన అనుచరుడు కరాచీలో కాల్చివేత 

పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) మోస్ట్ వాంటెడ్ నాయకుల్లో ఒకరైన ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ను కరాచీలో హతమయ్యాడు.

30 Sep 2023

ఎన్ఐఏ

ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులపై రూ.3లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ

దిల్లీలో తలదాచుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గాలిస్తోంది. ఈ మేరకు శనివారం దిల్లీలో విస్తృత సోదాలు నిర్వహించింది.

27 Sep 2023

ఎన్ఐఏ

ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు 

ఖలిస్థాన్ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్‌ల దోస్తీపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దృష్టి సారించింది.

26 Sep 2023

ముంబై

26/11 ఉగ్రదాడులకు రెండురోజుల ముందు ముంబైలో బస చేసిన తహవుర్ రాణా 

26/11 ముంబై ఉగ్రదాడులకు సంబంధించి ముంబై పోలీసులు కీలక అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేశారు.

రెండు ఉగ్రదాడులను చేధించిన జమ్ముకశ్మీర్ పోలీసులు.. ఐదుగురు లష్కర్ టెర్రరిస్టుల అరెస్ట్ 

జమ్ముకశ్మీర్‌లో కుల్గాం పోలీసులు రెండు టెర్రర్ మాడ్యూళ్లను చేధించారు. ఈ సందర్భంగా ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

పాకిస్థాన్‌లో శిక్షణ, చిన్నప్పటి నుంచే గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు.. 'నిజ్జర్' నేర చరిత్ర ఇదే!

ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనడానికి కెనడా ఇంకా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. కానీ కెనడా ఇంటెలిజెన్స్ వర్గా మాత్రం నిజ్జర్ నిర్దోషి అని నిరూపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తోయిబా కమాండర్ హతం

జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ హతమయ్యాడు.

19 Sep 2023

కెనడా

దెబ్బకు దెబ్బ.. కెనడా రాయబారిని బహిష్కరించిన భారత్ 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్‌కు చాలా దగ్గరి సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ప్రతీకార చర్యలకు భారత్ దిగింది.

19 Sep 2023

కెనడా

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై కెనడా ఆరోపణలను ఖండించిన భారత్ 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను హత్య చేయడంలో భారత్ పాత్ర ఉందంటూ కెనడా ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది.

జమ్మూకశ్మీర్: బారాముల్లాలో భీకర ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్ లో శనివారం భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఉగ్రదాడిలో మరణించిన కల్నల్‌కు కుమారుడి సెల్యూట్.. తండ్రి చనిపోయిన విషయం చెప్పకుండా..

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడిలో మరణించిన వారిలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ ఒకరు.

The Resistance Front: కశ్మీర్‌లో ఆర్మీకి సవాల్‌ విసురుతోన్న 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ' ఉగ్రవాద సంస్థ.. దాని చరిత్ర చూస్తే.. 

'ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ' ఉగ్రవాద సంస్థ కశ్మీర్ లోయలో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులకు పెను సవాల్‌గా మారింది. వరుస దాడులతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది.

పాకిస్థాన్: పెషావర్‌లో పేలుడు.. ఒకరు మృతి.. 8మందికి గాయాలు

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్‌లో భద్రతా బలగాల వాహనం లక్ష్యంగా సోమవారం జరిగిన పేలుడులో పారామిలటరీ సిబ్బంది మరణించారు.

Terrorist killed: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌; ఉగ్రవాది హతం 

జమ్ముకశ్మీర్‌లోని రియాసిలో సోమవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మరణించగా, ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారు.

Balakot: ఉగ్రవాదుల చొరబాటు విఫలం: ఎల్‌ఓసీ వద్ద ఇద్దరు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటును భారత సైన్యం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం ప్రకటించింది.

జమ్ముకశ్మీర్: పుల్వామాలో ఎన్‌కౌంటర్‌; లష్కరే టాప్ లీడర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం 

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

మునుపటి
తరువాత