పార్లమెంట్: వార్తలు
MP Imran Masood: వందే మాతరం నిర్ణయానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ మసూద్ ఘాటు వ్యాఖ్యలు
పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
Sansad TV: అన్ని ప్రాంతీయ భాషల్లో సంసద్ టీవీ ప్రసారాలు
పార్లమెంట్ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో లోక్‌సభ సచివాలయం కీలక నిర్ణయం తీసుకుంది.
VB-G RAM G: వీబీ-జీ రామ్ జీ బిల్లుకు లోక్‌సభ సమ్మతించిన గంటల్లోనే రాజ్యసభలోనూ.. సంవిధాన్ సదన్ వెలుపల ప్రతిపక్షాల ధర్నా
గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి కల్పించే లక్ష్యంతో తీసుకొచ్చిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)' (వీబీ-జీ రామ్ జీ) బిల్లుకు పార్లమెంటు ముద్ర పడింది.
PM Modi: కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. పార్లమెంట్‌లో నేడు 'వందేమాతరం'పై చర్చ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 1న ప్రారంభమైన ఈ సమావేశాలు డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయి.
Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ప్రారంభం నుంచే గందరగోళం… రెండుసభలు వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈసారి సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 13 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు అంచనా.
Parliament Winter Session: నేటినుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. 14 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Parliament winter session: రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. SIR పై ప్రతిపక్షాల తీవ్ర ఆందోళన
రేపటి నుంచి ప్రారంభం కాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాలు రాజకీయ ఉత్కంఠకు దారితీసే అంశంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో ఆదివారం ఆల్ పార్టీ సమావేశం నిర్వహించారు.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల.. డిసెంబర్ 1 నుంచి ప్రారంభం!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.
Puri Rath Yatra chariot wheels: పార్లమెంట్ ఆవరణలో పూరీ రథయాత్ర రథ చక్రాల ఏర్పాటు
పార్లమెంట్ ప్రాంగణంలో పూరీ శ్రీ జగన్నాథుని రథచక్రాలు కొలువుదీరనున్నాయి.
Parliament: పార్లమెంట్ గజ ద్వారం వద్ద 'నంబర్ 1' చెట్టు.. వీవీఐపీ భద్రతకు సవాల్!
కొత్త పార్లమెంట్ భవనంలోని ఆరు ప్రధాన ప్రవేశ ద్వారాల్లో గజ ద్వారం ఒకటి. ప్రధాని నరేంద్రమోదీ తరచూ ఈ ద్వారం గుండా సభలోకి వెళ్తారు.
Security Breach At Parliament: పార్లమెంటు గోడ దూకి పార్లమెంట్ భవనంలోకి వెళ్లిన చొరబాటుదారుడు
దేశ రాజధాని దిల్లీలో పార్లమెంట్ భవనం వద్ద శుక్రవారం ఉదయం భద్రతా ఉల్లంఘన ఘటన చోటుచేసుకుంది.
Indian Railways: ఇండియన్ రైల్వే కోచ్‌లలో నీటి కొరతపై లక్షకు పైగా ఫిర్యాదులు: సీఏజీ నివేదిక
2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ప్రయాణికుల నుంచి టాయిలెట్లలో, వాష్‌బేసిన్లలో నీరు లేకపోవడంపై మొత్తం 1,00,280 ఫిర్యాదులు వచ్చాయని భారత కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తాజాగా పార్లమెంట్‌లో సమర్పించిన నివేదికలో వెల్లడించింది.
Parliament Monsoon Session: ట్రంప్ వ్యాఖ్యలు దేశానికి అవమానకరం.. ఖర్గే ప్రశ్నకు నడ్డా సమాధానం ఇదే!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన వెంటనే ఉగ్రవాద దాడులు, ఆపరేషన్ సిందూర్ అంశాలపై చర్చలు మొదలయ్యాయి.
Parliament Monsoon Sessions: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సెషన్ ప్రారంభం.. విపక్షాల ఎజెండాకు కేంద్రం రెడీ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఆగస్టు 21 వరకు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి.
Parliament Monsoon Session: రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 21 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Lok Sabha: లోక్‌సభలో డిజిటల్ హాజరు విధానం అమలు.. ఇక ఎంపీలకు సీటుకే హాజరు తప్పనిసరి!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో కొత్త హాజరు (అటెండెన్స్) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. పార్లమెంట్ ప్రాగణంలో అత్యవసర భేటీ!
పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో దేశం మొత్తం షాక్‌కు లోనైంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాదికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది.
Canada: ఎన్నికల ముందు ఉద్రిక్తత.. కెనడా పార్లమెంట్‌కు తాత్కాలిక తాళం
కెనడా పార్లమెంట్ (Canada Parliament) భవనాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చిందని ఒట్టావా పోలీసులు ప్రకటించారు.
Banking Laws Amendment Bill: బ్యాంకింగ్ చట్టాల్లో కీలక మార్పులు.. ఒక్క ఖాతాకు నలుగురు నామినీలు
పార్లమెంట్ తాజాగా బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లును 2024ని ఆమోదించింది. డిసెంబరులో లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లుకు రాజ్యసభ కూడా అంగీకారం తెలిపింది.
Chhaava in Parliament: పార్లమెంట్‌లో 'ఛావా' మూవీ స్పెషల్ స్క్రీనింగ్
మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రం 'ఛావా'.
Parliament: బడ్జెట్ సమావేశాలు వేడెక్కనున్నాయి.. సమస్యలపై ప్రతిపక్షాల సమర శంఖారావం
పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
Parliament: ఫిబ్రవరి 15న పార్లమెంటులో 'రామాయణం' సినిమా ప్రదర్శన
పార్లమెంట్‌లో అరుదైన సందర్భం చోటు చేసుకోనుంది. 'రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' చిత్రాన్ని ఫిబ్రవరి 15న ప్రదర్శించనున్నారు.
Parliament Budget Session: ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతాయి.
Panchayat Parliament 2.0: లోక్‌సభలో నేడు పంచాయత్ సే పార్లమెంట్ 2.0 ప్రారంభం
దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థలోని మహిళా ప్రతినిధులకు పార్లమెంట్ సెషన్లు, రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన 'పంచాయత్ సే పార్లమెంట్ 2.0' కార్యక్రమం ఇవాళ లోక్‌సభలో ప్రారంభం కానుంది.
Parliament: రాహుల్ గాంధీ కారణంగా బీజేపీ ఎంపీకి గాయాలు.. స్పందించిన కాంగ్రెస్ నేత
పార్లమెంటు ఆవరణలో గురువారం తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
Constitution Debate: నేటి నుంచి లోక్‌సభలో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ
భారత రాజ్యాంగం ఆమోదం పొందిన 75వ వసంతాన్ని జరుపుకుంటున్న సందర్భంలో పార్లమెంట్ లోని ఉభయ సభల్లో రెండు రోజులపాటు ప్రత్యేక చర్చ జరగనుంది.
Parliament: నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీ చిత్రాలు మద్రించిన బ్యాగుతో.. పార్లమెంటుకు విపక్షాలు.. క్యూట్‌గా ఉందన్న రాహుల్
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణలపై జేపీసీ విచారణ జరపాలని విపక్షాలు డిమాండు చేస్తున్న సంగతి తెలిసిందే.
Constitution Debate: రాజ్యాంగంపై చర్చకు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల అంగీకారం.. చర్చకు తేదీలు ఖరారు
పార్లమెంట్‌లో రాజ్యాంగంపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Sessions of Parliament: దక్షిణాదిలో పార్లమెంట్ సెషన్స్.. వైసీపీ ఎంపీ గురుమూర్తి కొత్త ప్రతిపాదన!
పార్లమెంట్ సమావేశాలను దక్షిణాదిలో నిర్వహించాలనే డిమాండ్‌ను వైసీపీ ఎంపీ గురుమూర్తి ముందుకు తెచ్చారు.
Farmers protest : పార్లమెంట్ ముట్టడికి రైతులు పాదయాత్ర.. దిల్లీ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్
ఇవాళ దిల్లీకి వేలాదిమంది రైతులు పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ రైతులు నోయిడాలో సమావేశమయ్యారు.
Parliament Winter Session: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ఉభయసభలు వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి.
Parliament Winter Session: ప్రతిపక్షం గందరగోళం మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంట్ ఉభయసభల్లో మూడో రోజు కూడా గొడవలు ఆగలేదు.
3 Gandhis: నేటి పార్లమెంట్‌లో.. తొలిసారిగా ముగ్గురు 'గాంధీ' ఎంపీలు
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ, తన సోదరుడు రాహుల్ గాంధీ, తల్లి సోనియా గాంధీలతో కలిసి ఈ రోజు (గురువారం) పార్లమెంట్‌కు చేరుకోనున్నారు.
Adani issue: అదానీ అంశంపై చర్చ చేపట్టాలన్న విపక్షపార్టీలు.. ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి.
Parliment: పార్లమెంట్‌ను కుదిపేస్తున్న అదానీ అంశం.. నవంబర్ 27కి పార్లమెంటు వాయిదా
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలైన గంటలోనే ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి.
Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. 16 బిల్లులపై దృష్టి
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి.
Parliament: నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. అదానీ, మణిపుర్ అంశాలపై చర్చకు విపక్షం పట్టు!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. ఇవి డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి.
Parliament : రేపట్నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ప్రధాన సమస్యలపై దృష్టి
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. రేపటినుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు రాజకీయాలు, చర్చలతో హాట్‌టాపిక్ కానున్నాయి.
Parliament Winter Session: నవంబర్ 25న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి.
Parliament: నవంబర్ 26న పార్లమెంట్ ప్రత్యేక సమావేశం.. కారణమిదే?
భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు పూర్తియైంది. ఈ సందర్భంగా నవంబర్ 26న పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి.