కిరెణ్ రిజిజు: వార్తలు

Samudrayaan: 2025 చివరి నాటికి సముద్రయాన్‌‌ చేపడుతాం: మంత్రి కిరణ్ రిజిజు 

చంద్రుడిపై మిషన్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన భారత్ ఇప్పుడు లోతైన సముద్రంపై అధ్యయనం చేయాలని యోచిస్తోంది.

న్యాయ శాఖను కోల్పోవడంపై కిరెణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్ 

ఎర్త్ సైన్సెస్ మంత్రిగా కిరెణ్ రిజిజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర న్యాయ మంత్రిగా కిరెణ్ రిజిజు తొలగింపు; అర్జున్ రామ్ మేఘవాల్ నియామకం 

కేంద్ర మంత్రి వర్గంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం న్యాయ మంత్రిగా ఉన్న కిరెణ్ రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘవాల్‌ను ప్రభుత్వం నియమించింది.

'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్

స్వలింగ సంపర్కుల వివాహంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహాల విషయం అనేది దేశ ప్రజల విజ్ఞతకే వదిలేయాల్సిన అంశం అని కిరెన్ రిజిజు అన్నారు.

కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: జస్టిస్ నారిమన్

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్‌ ఫాలీ నారిమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల పేర్లను పెండింగ్‌లో ఉంచడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలి: కిరెన్ రిజిజు

న్యాయమూర్తులను నియమించే ప్రక్రియకు సంబంధించి చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు మధ్య వివాదం నడుస్తోంది. అయితే ఈ విషయంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.