న్యాయ శాఖ మంత్రి: వార్తలు
24 Feb 2024
తాజా వార్తలుNew Criminal Laws: జూలై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
29 Sep 2023
కేంద్ర ప్రభుత్వంస్వలింగ పెళ్లిలకు యూనిఫామ్ సివిల్ కోడ్ అక్కర్లేదు : లా కమిషన్
స్వలింగ వివాహాలకు సంబంధించి సెంట్రల్ లా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సదరు నివేదికను కేంద్ర ప్రభుత్వంకు సమర్పించింది.
25 Jul 2023
ఆంధ్రప్రదేశ్ఏపీ, బాంబే హైకోర్టులకు కొత్త సీజేలు.. కొలిజీయం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం
బాంబే,ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు నూతనంగా ప్రధాన న్యాయమూర్తులు నియామకమయ్యారు.ఈ మేరకు జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ లకు పదోన్నతి లభించింది.
19 May 2023
కిరెణ్ రిజిజున్యాయ శాఖను కోల్పోవడంపై కిరెణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్
ఎర్త్ సైన్సెస్ మంత్రిగా కిరెణ్ రిజిజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
18 May 2023
అర్జున్ రామ్ మేఘవాల్కేంద్ర న్యాయ మంత్రిగా కిరెణ్ రిజిజు తొలగింపు; అర్జున్ రామ్ మేఘవాల్ నియామకం
కేంద్ర మంత్రి వర్గంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం న్యాయ మంత్రిగా ఉన్న కిరెణ్ రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘవాల్‌ను ప్రభుత్వం నియమించింది.
27 Mar 2023
ఇజ్రాయెల్న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు; నెతన్యాహు ప్రభుత్వానికి అల్టిమేటమ్
ఇజ్రాయెల్‌లో రక్షణమంత్రి యోవ్ గల్లంట్‌ను తొలగించడం, న్యాయ విధానంలో సంస్కరణలను వ్యతిరేకిస్తూ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ఆ దేశంలోని ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డేక్కారు.
18 Mar 2023
కిరెణ్ రిజిజు'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్
స్వలింగ సంపర్కుల వివాహంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహాల విషయం అనేది దేశ ప్రజల విజ్ఞతకే వదిలేయాల్సిన అంశం అని కిరెన్ రిజిజు అన్నారు.
10 Feb 2023
సుప్రీంకోర్టు2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు నియమితులైన వారం తర్వాత, కేంద్రం ఈరోజు మరో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులను అత్యున్నత న్యాయస్థానానికి పెంచింది, ఇప్పుడు పూర్తి స్థాయి 34 మంది న్యాయమూర్తుల సంఖ్యకు చేరుకుంది.
06 Feb 2023
సుప్రీంకోర్టుసుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు; ప్రమాణ స్వీకారం చేయించిన సీజేఐ
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు.