కేంద్ర కేబినెట్: వార్తలు

కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం.. 

కొత్త క్రిమినల్ చట్టాలకు సంబంధించిన 3కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చింది.

18 Oct 2023

పండగ

కేంద్రం ఉద్యోగులకు 4శాతం డీఏ.. గోధుమకు రూ.150 మద్దతు ధర పెంపు 

పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 సంవత్సరానికి గోధుమలతో సహా ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది.

సిలిండర్‌పై సబ్సిడీ రూ.300కి పెంపు.. తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు కేంద్రం ఆమోదం 

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తాన్ని ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 200 నుంచి రూ. 300కి పెంచడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.