అశ్విని వైష్ణవ్: వార్తలు

ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం 

ఒడిశాలోని బాలాసోర్ ప్రమాద స్థలంలో అప్, డౌన్ రైల్వే ట్రాక్‌లకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రైలు ప్రమాదం జరిగిన దాదాపు 51 గంటల తర్వాత ఆ ట్రాక్‌‍పై తొలి ట్రైన్ ప్రయాణించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ 

ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై రాజకీయ దుమారం రేగడంతో రైల్వే మంత్రిత్వ శాఖ సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

03 Jun 2023

ఒడిశా

Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే? 

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.

'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ది పనులపై మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.