తదుపరి వార్తా కథనం

Railway Bill: లోక్‌సభలో రైల్వే సవరణ బిల్లుకు ఆమోదం.. భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించబోమని అశ్విని వైష్ణవ్ హామీ
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 11, 2024
05:23 pm
ఈ వార్తాకథనం ఏంటి
రైల్వే సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. అయితే, ఈ బిల్లు రైల్వేల ప్రైవేటీకరణకు దారితీయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.
బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించినట్లుగా, ప్రతిపక్షాలు రైల్వే ప్రైవేటీకరణ జరుగుతుందని తప్పు సమాచారం వ్యాప్తి చేసాయని ఆయన పేర్కొన్నారు.
అయితే, రైల్వే బోర్డు పనితీరును మెరుగుపరిచేలా, స్వతంత్రతను పెంపొందించే విధంగా ఈ సవరణ బిల్లు రూపొందించబడిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లోక్‌సభలో మాట్లాడుతున్న అశ్విని వైష్ణవ్
लोकसभा ने रेलवे (संशोधन) विधेयक, 2024 को ध्वनिमत से पारित किया।#WinterSession2024 | @RailMinIndia | @AshwiniVaishnaw | #LokSabha pic.twitter.com/CoNHl5CQm7
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) December 11, 2024