కాగ్: వార్తలు
Indian Railways: ఇండియన్ రైల్వే కోచ్‌లలో నీటి కొరతపై లక్షకు పైగా ఫిర్యాదులు: సీఏజీ నివేదిక
2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ప్రయాణికుల నుంచి టాయిలెట్లలో, వాష్‌బేసిన్లలో నీరు లేకపోవడంపై మొత్తం 1,00,280 ఫిర్యాదులు వచ్చాయని భారత కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తాజాగా పార్లమెంట్‌లో సమర్పించిన నివేదికలో వెల్లడించింది.
CAG: తొలి రెండు నెలలలోనే రాష్ట్రానికి భారీ రెవెన్యూ లోటు: కాగ్ నివేదిక
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడి నెలకొన్న విషయం కాగ్ (కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తాజా నివేదిక ద్వారా బయటపడింది.
CAG Report: ఢిల్లీలోని 14 ఆస్పత్రుల్లో ఐసీయూలు,మరుగుదొడ్లు లేవు.. కాగ్ నివేదిక సంచలనం
దేశ రాజధాని దిల్లీలో ఆస్పత్రుల పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయిందని భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక వెల్లడించింది.
CAG K Sanjay Murthy: భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా సంజయ్‌మూర్తి ప్రమాణస్వీకారం
భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి చేపట్టారు.
Cog: కాగ్ నివేదికలో 'వైసీపీ' ఆర్థిక విధానాలపై ప్రశ్నలు
కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తాజా నివేదికలో వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి.