Page Loader
Parliament Budget Session: ఈ నెల 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు..!
ఈ నెల 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు..!

Parliament Budget Session: ఈ నెల 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2025
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు, 31వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్ 4వ తేదీన ముగియనున్నాయి. మొదటి విడత సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగనుండగా, రెండవ విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఈ నెల 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు..!