గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌: వార్తలు

Gurupatwant singh-America-Raw: ఖలీస్థాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ వ్యవహారంలో అమెరికా మీడియాపై భారత్ మండిపాటు

ఖలీస్తాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ (Gurupatwant singh) ‌‌- రా (Raw) అధికారి విక్రమ్ యాదవ్ ఎపిసోడ్ పై అమెరికా మీడియా ప్రచురించిన కథనాలపై భారత్ తీవ్రంగా మండిపడింది.

Gurpatwant Singh Pannun: ఆమ్ ఆద్మీ పార్టీ పై ఖ‌లిస్తానీ నేత తీవ్ర ఆరోప‌ణ‌లు 

ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది, సిక్స్ ఫ‌ర్ జ‌స్టిస్ చీఫ్‌ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆప్ పార్టీ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

Czech court: పన్నూన్ హత్య కుట్ర కేసు.. నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు కోర్టు ఆమోదం

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Punjab: 'రిపబ్లిక్ డే' రోజున పంజాబ్ సీఎంను చంపేస్తాం: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్ 

సిక్కులు ఫర్ జస్టిస్ (SFJ) నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మంగళవారం కీలక ప్రకటన చేశాడు.

Pannun murder plot: పన్నూన్ హత్య కుట్ర కేసు.. బైడెన్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు 

సిక్కు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్య కుట్రలో అభియోగాలు మోపబడిన నిఖిల్ గుప్తా న్యాయవాదులు దాఖలు చేసిన మోషన్‌పై అమెరికా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Pannun murder plot: పన్నూన్ హత్య కుట్ర కేసులో నిఖిల్ గుప్తా పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ హత్యకు కుట్రపన్నాడన్నఅమెరికా అధికారులు అభియోగాలు మోపిన కేసులో భారత జాతీయుడు నిఖిల్ గుప్తా నిర్భందంపై కేంద్రం కలుగజేసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

PM Modi: పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ 

అమెరికా ఖలిస్థానీ నాయకుడు, వేర్పాటువాద గ్రూపు సిక్కు ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్య కుట్ర కేసులో భారత అధికారి ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు.

'పన్నూన్ హత్య కుట్ర కేసు పరిష్కరించకుంటే భారత్‌-అమెరికా సంబంధాలు దెబ్బతింటాయ్'  

అమెరికా గడ్డపై ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హతమార్చేందుకు ఇండియా నుంచి కుట్ర పన్నారనే ఆరోపణలపై భారత్-అమెరికా దౌత్యపరమైన వాదోపవాదనలు జరుగుతున్నాయి.

డిసెంబర్ 13లోగా భారత పార్లమెంట్‌పై దాడి చేస్తా: గురుపత్వంత్ సింగ్ బెదిరింపు

ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ( Gurpatwant Singh Pannun) భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. 'ఢిల్లీ బనేగా ఖలిస్తాన్' (ఢిల్లీ ఖలిస్తాన్‌గా మారుతుంది) అనే శీర్షికతో బెదిరింపు వీడియోను విడుదల చేసాడు.

01 Dec 2023

అమెరికా

Blinken : పన్నన్ హత్య కుట్రపై భారత ఉద్యోగి పాత్ర.. సీరియస్'గా తీసుకుంటున్నామన్న బ్లింకెన్

ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ హత్య కుట్రపై అమెరికా స్పందించింది.

Pannun : పన్నూన్‌ హత్యకు భారత ప్రభుత్వం ఉద్యోగిపై ఆరోపణలు..అమెరికాలో కేసు నమోదు

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ను హత్య చేసేందుకు భారత ప్రభుత్వ ఉద్యోగి కుట్ర పన్నాడన్న ఆరోపణల మీద కసు నమోదైంది.

28 Nov 2023

కెనడా

కేసుల దర్యాప్తులో అమెరికాకు సహకరిస్తాం.. కెనడాకు మాత్రం నో: భారత్ 

ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత భారత్‌, కెనడా (Canada) మధ్య మొదలైన వివాదం నానాటికీ పెరుగుతోంది.

07 Nov 2023

కెనడా

SFJ: ఎయిర్ ఇండియాకు పెను ముప్పు.. నవంబర్ 19న విమానంలో ప్రయాణించవద్దన్న పన్నూన్

కెనడాలోని ఖలినీస్థాన్ మద్ధతుదారుడు, సిక్ ఫర్ జస్టిస్ నాయకుడు మరో కుట్రకు తెరలేపాడు.ఈ మేరకు ఎయిర్ ఇండియాకు ముప్పు తలపెట్టేందుకు యత్నిస్తున్నట్లు, కనిష్క బాంబింగ్ మాదిరిగా మరోకటి ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు అంటున్నాయి.

SFJ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై కేసు నమోదు 

భారత్ -పాకిస్థాన్ ICC ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌కు ముందు కెనడాకు చెందిన నిషేధిత సంస్థ సిక్కుల ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై కేసు నమోదైంది.