పార్లమెంట్ భవనం: వార్తలు

Parliament Security Breach: పార్లమెంట్ పై దాడికి నెల ముందే ప్రణాళిక.. నిందితులపై UAPA కేసు

పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కేసులో నిందితులపై దిల్లీ పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల(నిరోధక) చట్టం(UAPA) కింద కేసు నమోదు చేసినట్లు ANI నివేదించింది.

డిసెంబర్ 13లోగా భారత పార్లమెంట్‌పై దాడి చేస్తా: గురుపత్వంత్ సింగ్ బెదిరింపు

ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ( Gurpatwant Singh Pannun) భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. 'ఢిల్లీ బనేగా ఖలిస్తాన్' (ఢిల్లీ ఖలిస్తాన్‌గా మారుతుంది) అనే శీర్షికతో బెదిరింపు వీడియోను విడుదల చేసాడు.