పూరీ జగన్నాథ దేవాలయం: వార్తలు

Jagannath Temple: జగన్నాథ ఆలయం లోపల రహస్య సొరంగం? రత్న భండార్‌ను లేజర్ స్కాన్ చేయనున్న ASI

పూరీలోని ప్రసిద్ధ 12వ శతాబ్దపు జగన్నాథ దేవాలయంలోని రత్నభండార్ (ఖజానా)రహస్య సొరంగం, విలువైన ఆభరణాలతో కూడిన గది ఉన్నట్లు ఊహాగానాలు ఉన్నందున భారత పురావస్తు శాఖ (ASI) లేజర్ స్కాన్ చేసే అవకాశం ఉంది.

07 Jul 2024

ఒడిశా

Puri: 53 ఏళ్ల తర్వాత జగన్నాథ రథయాత్రలో అరుదైన శుభ సందర్భం.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే

జగన్నాథుని వార్షిక రథయాత్ర ఉత్సవాలకు ఈరోజు (ఆదివారం) ఒడిశాలోని పూరీ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

10 Oct 2023

ఒడిశా

Dress code: పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్.. జీన్స్, స్కర్టులు ధరిస్తే నో ఎంట్రీ 

ఆలయ గౌరవాన్ని, పవిత్రతను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ 'నీతి' సబ్‌కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం

ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' ఆదివారం(ఏప్రిల్ 30) 100వ ఎపిసోడ్‌‌కు చేరుకుంటుంది.

లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం

లండన్‌లో జగన్నాథుడి ఆలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆలయాన్ని నిర్మాణం కోసం ఒడిశా మూలాలున్న ప్రవాస భారతీయుడు 25మిలియన్ పౌండ్లను విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు.