Page Loader
Terrorist killed: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌; ఉగ్రవాది హతం 
Terrorist killed: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌; ఉగ్రవాది హతం

Terrorist killed: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌; ఉగ్రవాది హతం 

వ్రాసిన వారు Stalin
Sep 05, 2023
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని రియాసిలో సోమవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మరణించగా, ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్న తమకు సమాచారం అందడంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఏడీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు. చస్సానాలోని తులి ప్రాంతంలోని సోహబ్‌లో ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు. అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అంతకుముందు ఆగస్టు 21న పుల్వామా జిల్లాలోని లారో-పరిగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోలీసు సిబ్బందికి గాయాలు