ఎన్‌కౌంటర్: వార్తలు

17 May 2024

దిల్లీ

Encounter: దేశ రాజధానిలో గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భౌ అనుచరుడి ఎన్‌కౌంటర్‌ 

దేశ రాజధాని దిల్లీలోని తిలక్ నగర్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఓ షూటర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.

Encounter in Chattisgarh: ఛత్తీస్​ గఢ్​ లో భారీ ఎన్కౌంటర్...29 మంది మావోల హతం

ఛత్తీస్గఢ్ ​(Chattisgarh) లో భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది.

20 Dec 2023

పంజాబ్

Amritpal Singh Encounter: అమృత్‌సర్‌లో ఎన్‌కౌంటర్.. అమృత్‌పాల్‌ సింగ్ హతం 

అమృత్‌సర్‌లోని జండియాలా గురు ప్రాంతంలో బుధవారం పంజాబ్ పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్‌ సింగ్(22) హతమయ్యాడు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.

Chhattisgarh: నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌లో CRPF అధికారి మృతి 

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అధికారి మరణించగా, ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు.

జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తోయిబా కమాండర్ హతం

జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ హతమయ్యాడు.

ఉగ్రదాడిలో మరణించిన కల్నల్‌కు కుమారుడి సెల్యూట్.. తండ్రి చనిపోయిన విషయం చెప్పకుండా..

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడిలో మరణించిన వారిలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ ఒకరు.

Anantnag encounter: అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో మరో సైనికుడు వీరమరణం.. నాలుగుకు చేరిన మరణాలు 

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో సైనికుడు వీరమరణం పొందాడు. దీంతో ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం మరణాలు నాలుగుకు చేరుకున్నాయి.

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు ఉన్నతాధికారులు వీరమరణం 

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమన్యున్ ముజామిల్ భట్ మరణించారు.

Terrorist killed: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌; ఉగ్రవాది హతం 

జమ్ముకశ్మీర్‌లోని రియాసిలో సోమవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మరణించగా, ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారు.