ఛత్తీస్‌గఢ్‌: వార్తలు

Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు వాహనాలు ఢీకొని.. 8 మంది దుర్మరణం 

ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కతియాలో ఆగి ఉన్న మజ్దా కారును వెనుక నుంచి పికప్ ఢీకొట్టింది.

Encounter in Chattisgarh: ఛత్తీస్​ గఢ్​ లో భారీ ఎన్కౌంటర్...29 మంది మావోల హతం

ఛత్తీస్గఢ్ ​(Chattisgarh) లో భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది.

Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 50 అడుగుల గోతిలో పడిన బస్సు .. 15 మంది మృతి 

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో మంగళవారం రాత్రి ఉద్యోగులతో నిండిన బస్సు 50 అడుగుల లోతైన గోతిలో పడిపోయింది.

Chhattisgarh: రాయ్‌పూర్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థలో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో నివాసితులు

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని కోట ప్రాంతంలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు నక్సలైట్ల హతం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు హతమైనట్లు పోలీసులు తెలిపారు.

Chhattisgarh: బీజాపూర్లో ఎన్‌కౌంటర్ .. ఆరుగురు మావోయిస్టులు మృతి 

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా క్యాడర్‌లతో సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు.

City Centre Mall: రాయ్‌పూర్‌లో విషాద ఘటన..తండ్రి చేతుల్లోంచి జారిపడి పసికందు మృతి 

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని ఓ మాల్‌లోని మూడో అంతస్థు నుండి తండ్రి చేతుల్లోంచి జారిపడి ఏడాది వయసున్నచిన్నారి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.

Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం 

కేంద్ర ప్రభుత్వం 'హిట్ అండ్ రన్‌'కు వ్యతిరేకంగా నిబంధనలను కఠినతరం చేసింది.

Congress: డిసెంబర్ 21న CWC సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ 

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.

Chhattisgarh: నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌లో CRPF అధికారి మృతి 

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అధికారి మరణించగా, ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు.

Mahadev betting app case: దుబాయ్‌లో పట్టుబడిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని 

Mahadev betting app case: మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నిందితుల్లో ఒకరు, దాని యజమాని రవి ఉప్పల్‌ను దుబాయ్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో స్థానిక అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు 

మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌ కొత్త ముఖ్యమంత్రులుగా మోహన్‌ యాదవ్‌,విష్ణు దేవ్‌సాయి బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే?

నవంబర్‌లో తెలంగాణ, ఛతీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

Vishnu Deo Sai: ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎంగా విష్ణుదేవ్ సాయి 

ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయి బాధ్యతలు చేపట్టనున్నారు.

06 Dec 2023

బీజేపీ

BJP: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సీఎం రేసులో ఉన్న బీజేపీ నేతలు వీరే 

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.

Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది: మమతా బెనర్జీ 

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైన విషయం తెలిసిందే.

04 Dec 2023

ఇండియా

Congress: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ప్రభావం 'ఇండియా'లో కూటమిలో సీట్ల పంపకంపై ఉంటుందా?

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

Assembly results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ హవా

ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలిస్తే.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ స్పష్టమైన మెజార్టీని కనబరుస్తోంది.

Mahadev App Case: మహాదేవ్ యాప్ కేసులో భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట 

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు భారీ ఊరట లభించింది.

Assembly Elections 2023: ఛత్తీస్‌గఢ్‌,మిజోరంలలో పోలింగ్ ప్రారంభం 

ఛత్తీస్‌గఢ్,మిజోరాంలలో ఈ రోజు(మంగళవారం)ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ పోలింగ్ 20 స్థానాల్లో 25 మంది మహిళలు సహా 223 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనుంది.

Chhattisgarh Election: ఛత్తీస్‌గఢ్‌లోపేలుడు.. ఎన్నికల విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ కు గాయాలు 

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మంగళవారం రాష్ట్రంలో పోలింగ్ ప్రారంభమైన వెంటనే నక్సల్స్ పెట్టిన ఐఈడీ పేలడం వల్ల ఎన్నికల విధుల్లో ఉన్న సిఆర్‌పిఎఫ్ జవాన్ గాయపడ్డారు.

Mahadev app case: బీజేపీ నా పరువు తీసేందుకు ప్రయత్నిస్తోంది: భూపేష్ బఘేల్

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన శుభమ్ సోనీ చేసిన వాదనలను అనుసరించి,ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై విరుచుకుపడ్డారు.

Chhattisgarh Congress Manifesto: రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్‌.. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివే

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌కు సంబంధించిన మేనిఫెస్టోను ఆదివారం కాంగ్రెస్‌ విడుదల చేసింది.

Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు కొనసాగిస్తాం: ప్రధాని మోదీ 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ.. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు: అసోం సీఎం హిమంతకు ఈసీ నోటీసులు 

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన 'అక్బర్' వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం గురువారం ఆయనకు నోటీసు జారీ చేసినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.

Chattisgarh aap : నాలుగో జాబితా విడుదల.. 37 మందితో స్టార్ క్యాంపెయినర్లు

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ 12 మందితో కూడిన నాల్గొ జాబితా విడుదల చేసింది. ఇదే సమయంలో 37 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా రిలీజ్ చేసింది.

09 Oct 2023

తెలంగాణ

Telangana Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్ 

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది.

అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్.. 6రోజులు నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన

ఈ ఏడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు.

26 Sep 2023

బీజేపీ

హిందీ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు బీజేపీ 

ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు 

ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఛత్తీస్‌గఢ్‌: అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం.. బీజేపీ నేత కొడుకు అరెస్ట్ 

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఘోరం జరిగింది. కజిన్‌తో కలిసి రక్షా బంధన్ జరుపుకుని తిరిగి వస్తుండగా ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం జరిగింది.

ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ కురువృద్ధుడు, మాజీ మంత్రి లీలారామ్ భోజ్వానీ కన్నుమూత

ఛత్తీస్‌గఢ్‌లో మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత లీలారామ్ భోజ్వానీ కన్నుమూశారు.

16 Aug 2023

బీజేపీ

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం

ఈ ఏడాది చివర్లో జరగనున్న 5రాష్ట్రాల(మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది.

కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం; ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఘటన

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో శనివారం 3 అంతస్తుల భవనం కులకూలినట్లు అధికారులు తెలిపారు. మంగళ చౌక్ సమీపంలో ఉదయం 7గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్నికల వేళ డిప్యూటీ సీఎంగా టీఎస్‌ సింగ్‌ నియామకం  

ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్ పార్టీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ సీనియర్ నేత టీఎస్‌ సింగ్‌ డియోకు ఊహించని పదవి చిక్కింది.