LOADING...
Chattisgarh: బిలాస్‌పుర్‌లో ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. భయాందోళనకు గురైన ప్రయాణికులు
బిలాస్‌పుర్‌లో ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. భయాందోళనకు గురైన ప్రయాణికులు

Chattisgarh: బిలాస్‌పుర్‌లో ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. భయాందోళనకు గురైన ప్రయాణికులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2025
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్గఢ్ లోని బిలాస్‌పూర్‌లో ఒకే పట్టాపై వరుసగా మూడు రైళ్లు కనిపించడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవల ఇదే రాష్ట్రంలో ప్యాసింజర్‌ రైలును గూడ్స్‌ రైలు ఢీకొట్టిన ఘటనలో లోకోపైలట్‌తో పాటు 11 మంది మృతి జరిగిన విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ మూడు రైళ్లు ఒకే ట్రాక్‌పై కదులుతున్న దృశ్యం చూసిన ప్రయాణికులు క్షణాల్లోనే భయంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఈ మూడు రైళ్లు ఒకేసారి అదే పట్టాపై ఎందుకు నిలిచాయో, ఎలా చేరాయో అనే విషయంపై ఇప్పటికీ స్పష్టమైన సమాచారం అందలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బిలాస్‌పుర్‌లో ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు