ఉత్తమ్ కుమార్‌రెడ్డి: వార్తలు
09 Jan 2024
కాళేశ్వరం ప్రాజెక్టుKaleshwaram Project: కాళేశ్వరంపై విజిలెన్స్ తనిఖీలు.. రికార్డుల స్వాధీనం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందా? లేదా? అనే అంశాల్లో నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు.
25 Dec 2023
మేడిగడ్డ బ్యారేజీMedigadda visit: 29న ఉత్తమ్, శ్రీధర్‌బాబు మేడిగడ్డ పర్యటన
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ వేదికగా ఆరోపించింది.
18 Dec 2023
కాళేశ్వరం ప్రాజెక్టుUttam Kumar Reddy: ఎవరినీ వదిలిపెట్టం: కాళేశ్వరం బ్యారేజీ పిల్లర్ల కుంగిపోడవంపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని నిర్మించిన ఎల్అండ్‌టీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి సోమవారం సమావేశమయ్యారు.
12 Dec 2023
తాజా వార్తలుUttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
100 రోజుల్లో ఎల్‌పీజీ సిలిండర్ రూ. 500, రైతులకు రూ. 500 అదనంగా అందజేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.
09 Dec 2023
తెలంగాణ#TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే
తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. తొలుత ప్రకటించిన శాఖల కేటాయింపులో స్వల్ప మార్పులు చేశారు.
05 Dec 2023
భారతదేశంTelangana CM: తెలంగాణ సీఎం ఎంపికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక విషయంపై అధిష్టానంతో చర్చించేందుకు సోమవారం సాయంత్రం భట్టి విక్రమార్కతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిల్లీ చేరుకున్నారు.
05 Dec 2023
మల్లికార్జున ఖర్గేTelangana CM: తెలంగాణ సీఎంను ఈ రోజే ప్రకటిస్తామని ఖర్గే ప్రకటన.. దిల్లీకి భట్టి, ఉత్తమ్
తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇంకా పీఠముడి వీడలేదు. అయితే గత రెండురోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు మంగళవారం తెరపడుతుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.