కాళేశ్వరం ప్రాజెక్టు: వార్తలు
Kaleshwaram Project : మూడు బ్యారేజీలకు తొమ్మిది రకాల పరీక్షలకు ఏడాది సమయం: సీడబ్ల్యూపీఆర్‌ఎస్
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నిర్వహించాల్సిన పరీక్షల కోసం సుమారు సంవత్సరం సమయం అవసరమవుతుందని పుణెలోని సెంటర్ ఫర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్‌ఎస్)వెల్లడించింది.
Kaleshwaram Project: కాళేశ్వరం కేసు.. ఇంజినీర్లపై రేపటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింపు
కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలో కీలక మలుపు.. రేపటి నుంచి మళ్లీ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం కానుంది. ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్లు, ఉన్నతాధికారులను జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారించనున్నారు.
KTR: మేడిగడ్డ విషయంలో దుష్ప్రచారం సరికాదు: కేటీఆర్
మేడిగడ్డ బ్యారేజీని కేటీఆర్ ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
CAG Report On Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక.. పెరిగిన అంచనా వ్యయం
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి.
Medigadda tour: మేడిగడ్డకు సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సందర్శించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరారు.
Kaleshwaram Project: కాళేశ్వరంపై విజిలెన్స్ తనిఖీలు.. రికార్డుల స్వాధీనం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందా? లేదా? అనే అంశాల్లో నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు.
Medigadda visit: 29న ఉత్తమ్, శ్రీధర్‌బాబు మేడిగడ్డ పర్యటన
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ వేదికగా ఆరోపించింది.
Uttam Kumar Reddy: ఎవరినీ వదిలిపెట్టం: కాళేశ్వరం బ్యారేజీ పిల్లర్ల కుంగిపోడవంపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని నిర్మించిన ఎల్అండ్‌టీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి సోమవారం సమావేశమయ్యారు.
Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీపై డ్యాం సేప్టీ సంచలన నివేదిక.. మళ్లీ కొత్తగా కట్టాల్సిందేనట
తెలంగాణలోని ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్ కుంగిపోవటంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ (NDSA) సంచలన నివేదిక బహిర్గతం చేసింది.
Annaram Barrage: అన్నారం బ్యారేజీలో లీకేజీ.. భయాందోళనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కేఎల్‌ఐఎస్) కింద నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలోని పలు బ్లాకుల్లో స్తంభాలు పడిపోవడం, పగుళ్లు కనిపించడం మరచిపోకముందే.. తెలంగాణలో మరో బ్యారేజీలో లీకేజీలు ఏర్పడటం సంచలనంగా మారింది.