అన్నారం బ్యారేజీ: వార్తలు

Annaram Barrage: అన్నారం బ్యారేజీలో లీకేజీ.. భయాందోళనలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రజలు

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కేఎల్‌ఐఎస్) కింద నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలోని పలు బ్లాకుల్లో స్తంభాలు పడిపోవడం, పగుళ్లు కనిపించడం మరచిపోకముందే.. తెలంగాణలో మరో బ్యారేజీలో లీకేజీలు ఏర్పడటం సంచలనంగా మారింది.