భారత సైన్యం: వార్తలు

Poonch Border : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్.. భారత సైన్యం ధీటైన సమాధానం

నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో బుధవారం సాయంత్రం పాకిస్థాన్ సైన్యం అనేక రౌండ్లు కాల్పులు జరిపింది.