NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భటిండా మిలిటరీ క్యాంపు; జవాన్లపై కాల్పులు జరిపింది ఎవరు? రైఫిల్ ఎక్కడ? 
    తదుపరి వార్తా కథనం
    భటిండా మిలిటరీ క్యాంపు; జవాన్లపై కాల్పులు జరిపింది ఎవరు? రైఫిల్ ఎక్కడ? 
    సివిల్ డ్రెస్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు భటిండా ఆర్మీ క్యాంపులో కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు

    భటిండా మిలిటరీ క్యాంపు; జవాన్లపై కాల్పులు జరిపింది ఎవరు? రైఫిల్ ఎక్కడ? 

    వ్రాసిన వారు Stalin
    Apr 12, 2023
    06:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భటిండా ఆర్మీ క్యాంపులో కాల్పులు జరిగిన నలుగు జవాన్లు మరణించిన ఘటనకు సంబంధించిన వివరాలను బుధవారం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఇన్వెస్టిగేషన్) అజయ్ గాంధీ వెల్లడించారు.

    పంజాబ్‌లోని ఆర్మీ క్యాంపులోని బ్యారక్‌ వైపు నుంచి నిద్రిస్తున్నజవాన్లపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు.

    సివిల్ డ్రెస్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులకు పాల్పడ్డారని భావిస్తున్నట్లు అజయ్ గాంధీ పేర్కొన్నారు.

    భటిండా మిలిటరీ స్టేషన్ ఘటనపై విచారిస్తున్న పోలీసు బృందానికి గాంధీ నాయకత్వం వహిస్తున్నారు.

    ఘటనా స్థలం నుంచి 19 ఇన్సాస్ రైఫిల్ ఖాళీ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆజబ తెలిపారు.

    పంజాబ్

    ఆర్మీ క్యాంపులో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్ 

    రెండు రోజుల క్రితం మిస్ అయిన 28రౌండ్ల బుల్లెట్లతో కూడిన ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్‌కు ఈ కేసుకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారిస్తున్నట్లు అజయ్ గాంధీ చెప్పారు.

    ఆర్మీ క్యాంపులో నలుగు జవాన్లు చనిపోయి 12 గంటలు దాటినప్పటికీ, కాల్పులు జరిపిన దుండగులను ఇప్పటికి వరకు గుర్తించలేదు. అలాగే కాల్పులు జరిపిన రైఫిల్ ఎవరిది? అది ఎక్కడ ఉందనేది ఇకా అంతు చిక్కడం లేదు.

    ఆర్మీ క్యాంపులో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఆర్మీ, జిల్లా పోలీసులు క్లూల కోసం సీసీటీవీని పరిశీలిస్తున్నారు.

    భటిండా ఆర్మీ క్యాంపులో జరిగిన కాల్పుల వెనుక ఉగ్రకోణాన్ని ఎస్ఎస్‌పీ గుల్నీత్ ఖురానా ఖండించారు. ఈ సంఘటన క్యాంపస్‌లో జరిగిందని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్
    ఆర్మీ
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    పంజాబ్

    ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్ ఆస్ట్రేలియా
    దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఎన్ఐఏ
    అమృతపాల్ సింగ్‌ అరెస్టుకు ఆపరేషన్ షురూ: ఇంటర్నెట్ బంద్; పంజాబ్‌లో ఉద్రిక్తత ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    ఆర్మీ

    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? హిమాచల్ ప్రదేశ్
    అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత దిల్లీ
    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా చైనా
    పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా భారతదేశం

    తాజా వార్తలు

    నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు నాగార్జునసాగర్
    ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్; రూ.122.6 కోట్లకు అమ్మకం; గిన్నిస్ రికార్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్/యూఏఈ
    పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    ప్రపంచంలోని అత్యంత సంపన్నులు పేదలైతే ఇలాగే కనిపిస్తారట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    గాలిలో ఉన్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం; హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ హైదరాబాద్
    ఉమేష్ పాల్ కేసు: అతిక్ అహ్మద్ ఇంట్లో ఐఫోన్, ఆధార్ కార్డులు స్వాధీనం ఉత్తర్‌ప్రదేశ్
    కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడి అరెస్టు కేరళ
    సూపర్ బామ్మ! 70ఏళ్ల వృద్ధురాలి ఆలోచన భారీ రైలు ప్రమాదాన్ని నివారించింది; అదెలాగో తెలుసుకోండి కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025