ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే: వార్తలు

South Korea: ఉత్తర కొరియా 'జీపీఎస్' జామింగ్.. దక్షిణ కొరియాలో నిలిచిన విమనాలు, ఓడలు

ఉత్తర కొరియా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS)ను జామింగ్‌ చేయడంతో అక్కడి విమానాలు, నౌకల రవాణా సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

North Korea: దక్షిణ కొరియాపై మరోసారి చెత్తతో నిండిన బెలూన్‌లను పంపిన ఉత్తర కొరియా 

అణుబాంబుతో బెదిరించిన ఉత్తర కొరియా ఇప్పుడు నీచమైన చర్యలకు దిగింది. ఉత్తర కొరియా మరోసారి చెత్తతో నిండిన వందలాది బెలూన్‌లను దక్షిణ కొరియా లోపలికి పంపింది.

North Korea: ఉత్తర కొరియాలో విషాదం.. ఆ దేశ ప్రముఖ వ్యక్తి కిమ్ కీ నామ్ మృతి 

ఉత్తర కొరియాలో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రముఖ వ్యక్తి "కిమ్ కీ నామ్"(94) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ బుధవారం వెల్లడించింది.

North Korea : మళ్లీ క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా.. రెచ్చగొడితే అణుదాడి తప్పదన్న కిమ్ జాంగ్ ఉన్ 

ఉత్తరకొరియా మరోసారి క్షిపణ పరీక్షలు చేపట్టింది. ఈ మేరకు తమను అణుదాడితో రెచ్చగొడితే వాటి ప్రయోగానికి వెనుకాడబోమని కిమ్ జోంగ్ ఉన్ అల్టిమేటం ఇచ్చాడు.

Kim Jong: ఉత్తర కొరియా మహిళల ఎదుట ఏడ్చేసిన కిమ్.. కారణం ఇదే.. 

ఉత్తర కొరియా(North Korea) పాలకుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong-un) ఎంత నియంత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కఠినమైన ఆంక్షలతో దేశాన్ని తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్నారు.

28 Nov 2023

ప్రపంచం

North Korea : కిమ్ ఉపగ్రహం.. వైట్ హౌస్, పెంటగాన్ ఫోటోలు తీసిందట.. ఉత్తర కొరియా సంచలన ప్రకటన

ఈ నెలలో తొలిసారిగా ఉత్తర కొరియా (North Korea) ఉపగ్రహాన్ని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

అణ్వాయుధ సంపత్తి పెంపుదల కోసం రాజ్యాంగాన్ని సవరించిన ఉత్తరకొరియా.. ప్రపంచ దేశాల ఆందోళన 

ఉత్తర కొరియా మరోసారి సంచలన చర్యలకు ఉపక్రమించింది. అంతర్జాతీయ సమాజం ముందు గర్వంగా నిలబడేందుకు, తనను తాను రక్షించుకునేందుకు ముందస్తు అణుప్రయోగాలను చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది.

12 Sep 2023

రష్యా

పుతిన్ కోసం రష్యా వెళ్లిన కిమ్.. అమెరికా హెచ్చరికల్ని పట్టించుకోని ఉత్తరకొరియా

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) మరో సంచలనానికి తెరలేపారు.

11 Sep 2023

రష్యా

Kim russia tour: ప్రత్యేక రైలులో రష్యాకు బయలుదేరిన కిమ్.. రేపు పుతిన్‌తో భేటీ!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ ప్రత్యేక రైలులో మాస్కోకు బయలుదేరినట్లు దక్షిణ కొరియా వార్తా పత్రిక చోసున్ ఇల్బో తెలిపింది.

'హీరో కిమ్ కున్ ఓకే' అంటే ఏమిటి?.. అమెరికా నావికా శక్తిని ఎదుర్కోవడానికి ఉత్తర కొరియా కొత్త అణు జలాంతర్గామి

ఉత్తరకొరియా కొత్త వ్యూహాత్మక అణుదాడి జలాంతర్గామిని ప్రారంభించిందని ఉ.కొరియా న్యూస్‌ ఏజెన్సీ శుక్రవారం నివేదించింది.

మరోసారి దక్షిణ కొరియాపై రగిలిపోతున్న ఉత్తర కొరియా.. సౌత్ కొరియా లక్ష్యంగా న్యూక్లియర్ డ్రిల్స్

కొరియన్ దేశాల్లో అలజడులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు దక్షిణకొరియాపై ఉత్తర కొరియా రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే సౌత్ కొరియాను నామరూపాల్లేకుండా చేయడమే ధ్యేయంగా న్యూక్లియర్ డ్రిల్స్ ను చేపట్టింది.

కిమ్‌కు మళ్లీ నిరాశే .. ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహం ప్రయోగం మరోసారి విఫలం

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ ప్రభుత్వానికి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంతరిక్షంలోకి నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఉద్దేశించిన ప్రయోగం విఫలమైంది.

16 Aug 2023

అమెరికా

జాతివివక్ష వల్లే అమెరికా సైనికుడు మా వద్దకు వచ్చాడు: ఉత్తర కొరియా 

కటిక దరిద్రం, కఠిన ఆంక్షలు నేపథ్యంలో నిత్యం ఉత్తర కొరియా నుంచి వందలాది మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తుంటారు. అయితే తాజాగా అందుకు విరుద్ధమైన, అందరిని ఆశ్చర్యపరిచే సంఘటన ఒకటి జరిగింది.

10 Aug 2023

అమెరికా

ఉత్తర కొరియా టాప్ జనరల్ తొలగింపు.. యుద్ధానికి సిద్ధం కావాలని కిమ్ జోంగ్ పిలుపు

ఉత్తర కొరియా టాప్ జనరల్‌ను ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ తొలగించారు.

12 Jul 2023

ప్రపంచం

అమెరికాను బెదిరించిన మర్నాడే మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా 

అంతర్జాతీయ దేశాలను ఉత్తర కొరియా ఉలిక్కిపాటుకు గురిచేసింది. రష్యా, ఉక్రెయిన్ ఘటనలు మినహా ప్రపంచం అంతా శాంతితో విరాజిల్లుతున్న క్రమంలో కొరియన్ దేశం చర్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

కిమ్‌ను వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు; బరువు 140కిలోలు, మద్యపానం, నిద్రలేమితో అవస్థలు!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఆరోగ్యంపై దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కీలక విషయాలను వెల్లడించింది.

జపాన్ సమీపంలోని జలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా గురువారం జపాన్ తూర్పు సముద్రం వైపు పేరు తెలియని సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మిలిటరీని ధృవీకరించింది.

'అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచాలి'; సైన్యానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆదేశాలు

ఇప్పటికే వరుస బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలతో హడలెత్తిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, తన సైన్యానికి మంగళవారం కీలక ఆదేశాలు చేశారు. అణ్వాయుధాల నిల్వలను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించనట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) పేర్కొంది.

కిమ్‌కు ఏమైంది? 40రోజులుగా కనపడని ఉత్తర కొరియా అధ్యక్షుడు!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై మళ్లీ ఉహాగానాలు వెలువడుతున్నాయి. ఆయన దాదాపు 40రోజులుగా బహిరంగంగా కనిపంచకపోవడంతో అనేక అనుమానాలు రేకేత్తుతున్నాయి.