కిమ్ జోంగ్ ఉన్‌: వార్తలు

North Korea: అమెరికా, దక్షిణ కొరియాలపై అణు బాంబ్‌తో దాడి చేస్తాం : కిమ్ జోంగ్ ఉన్

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

North Korea : మళ్లీ క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా.. రెచ్చగొడితే అణుదాడి తప్పదన్న కిమ్ జాంగ్ ఉన్ 

ఉత్తరకొరియా మరోసారి క్షిపణ పరీక్షలు చేపట్టింది. ఈ మేరకు తమను అణుదాడితో రెచ్చగొడితే వాటి ప్రయోగానికి వెనుకాడబోమని కిమ్ జోంగ్ ఉన్ అల్టిమేటం ఇచ్చాడు.

Kim Jong: ఉత్తర కొరియా మహిళల ఎదుట ఏడ్చేసిన కిమ్.. కారణం ఇదే.. 

ఉత్తర కొరియా(North Korea) పాలకుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong-un) ఎంత నియంత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కఠినమైన ఆంక్షలతో దేశాన్ని తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్నారు.

అణ్వాయుధ సంపత్తి పెంపుదల కోసం రాజ్యాంగాన్ని సవరించిన ఉత్తరకొరియా.. ప్రపంచ దేశాల ఆందోళన 

ఉత్తర కొరియా మరోసారి సంచలన చర్యలకు ఉపక్రమించింది. అంతర్జాతీయ సమాజం ముందు గర్వంగా నిలబడేందుకు, తనను తాను రక్షించుకునేందుకు ముందస్తు అణుప్రయోగాలను చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది.

రష్యా గడ్డపై అడుగుపెట్టిన కిమ్‌ జోంగ్ ఉన్.. ఆ రైలు మాత్రం చాలా ప్రత్యేకం గురూ

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్ విలాసవంతమైన రైల్లో రష్యాలో అడుగుపెట్టారు. ఆదివారం మధ్యాహ్నం ప్యాంగ్యాంగ్‌ నుంచి బయల్దేరిన కిమ్, నేడు ఆ దేశంలో ప్రవేశించారు. ఈ మేరకు కొరియన్ మీడియా నిర్థారించింది.

పుతిన్ కోసం రష్యా వెళ్లిన కిమ్.. అమెరికా హెచ్చరికల్ని పట్టించుకోని ఉత్తరకొరియా

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) మరో సంచలనానికి తెరలేపారు.