నైజీరియా: వార్తలు
01 Jun 2025
రోడ్డు ప్రమాదంNigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి
నైజీరియాలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
31 May 2025
అంతర్జాతీయంNigeria Floods: నైజీరియాలో కూలిన డ్యామ్..111 మంది మృతి
నైజీరియాను మరోసారి భారీ వరదలు కబళించాయి. గురువారం నుంచి ఎడతెరిపిలేని వర్షాలతో భయానక స్థితి నెలకొంది.
05 Apr 2025
హైదరాబాద్Hyderabad : హైదరాబాద్ కేంద్రంగా మాదకద్రవ్యాలు.. ముగ్గురు విదేశీయులు అరెస్టు
హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు అరెస్టు చేశారు.
16 Oct 2024
అంతర్జాతీయంNigeria: నైజీరియాలో ఇంధన ట్యాంకర్ పేలుడు.. 100 మంది మృతి.. 50 మందికి పైగా గాయాలు
ఉత్తర నైజీరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలడంతో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా , 50 మందికి పైగా గాయపడినట్లు బుధవారం పోలీసులు ప్రకటించారు.
09 Sep 2024
అంతర్జాతీయంNigeria :నైజీరియాలో ట్రక్కును ఢీకొన్న ఇంధన ట్యాంకర్.. 48 మంది మృతి
నైజీరియాలో ఆదివారం ఇంధన ట్యాంకర్ ప్రమాదం సంభవించి 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను నైజర్ స్టేట్ అత్యవసర సేవల ఏజెన్సీ వెల్లడించింది.
30 Jun 2024
అంతర్జాతీయంNigeria: నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 19 మంది దుర్మరణం.. మహిళా ఆత్మాహుతి దళాల పనే
నైజీరియాలో ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ సంఘటనలతో ఒక్కసారిగా నైజీరియా మొత్తం వణికిపోయింది.
22 May 2024
అంతర్జాతీయంNigeria Attack News : నైజీరియాలో ముష్కరుల దాడి: 40 మంది హత్య
ఆఫ్రికా దేశం నైజీరియాలోని ఓ గ్రామంపై ముష్కరులు దాడి చేశారు. ఈ దాడిలో 40 మంది చనిపోయారు.
15 Aug 2023
ఆర్మీనైజీరియా: బందిపోట్ల ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మృతి
సెంట్రల్ నైజీరియాలో ఆదివారం బందిపోట్లు జరిపిన ఆకస్మిక దాడిలో నైజీరియా భద్రతా దళాలకు చెందిన 26 మంది సైనికులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
14 Jun 2023
తాజా వార్తలునైజీరియా: నదిలో పడవ బోల్తా పడి 103 మంది మృతి
ఉత్తర నైజీరియాలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పడవ బోల్తా పడడంతో చిన్నారులు సహా 103 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.