హెలికాప్టర్: వార్తలు
28 Apr 2023
అమెరికాఅలస్కాలో కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు
శిక్షణ ముగించుకుని తిరిగి వస్తున్న అమెరికాకు చెందిన రెండు సైనిక హెలికాప్టర్లు అలస్కాలో గురువారం కూలిపోయాయి.
16 Mar 2023
అరుణాచల్ ప్రదేశ్అరుణాచల్ ప్రదేశ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్; పైలట్ల కోసం గాలింపు
అరుణాచల్‌ప్రదేశ్‌లోని బొమ్‌డిలా సమీపంలో ఇండియన్ ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. మండాలా పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.