Page Loader
Helicopter-Mamatha Benarji: హెలికాప్టర్ లో కాలుజారి ముందుకు పడిన మమతా బెనర్జీ...స్వల్పగాయాలతో బయటపడ్డ దీదీ
పశ్చిమ బెంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) (ఫైల్​ ఫోటో)

Helicopter-Mamatha Benarji: హెలికాప్టర్ లో కాలుజారి ముందుకు పడిన మమతా బెనర్జీ...స్వల్పగాయాలతో బయటపడ్డ దీదీ

వ్రాసిన వారు Stalin
Apr 27, 2024
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమబెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (CM Mamatha Benarji) హెలికాప్టర్ (Helicoptre)ఎక్కుతుండగా కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వల్పంగా గాయపడ్డారు శనివారం తృణమూల్ కాంగ్రెస్ (TMC) అసన్ సోల్ లోక్ సభ అభ్యర్థి శత్రుఘ్న సిన్హా కు మద్దతుగా అసన్ సోల్, కుల్దీలలో ఎన్నికల ర్యాలీతోపాటు రోడ్ షో రూమ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం మమతా బెనర్జీ దుర్గాపూర్ నుంచి కు వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కారు. హెలికాప్టర్ ఎక్కిన తర్వాత కాలుజారి ముందుకు పడిపోయారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో స్వల్ప గాయాలు మాత్రమే తగిలాయి. ఈ ప్రమాదానికి సంబంధించి న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హెలికాప్టర్​ ఎక్కుతుండగా పడిపోయిన దీదీ వీడియో దృశ్యాలు