మణిపూర్: వార్తలు

మణిపూర్‌, జైపూర్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు

మణిపూర్‌ ఉక్రుల్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున భూమికంపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.

మహిళల వివస్త్ర ఘటనపై మణిపూర్‌లో ప్రజాగ్రహం.. నిరసనలు, ర్యాలీలతో హోరెత్తుతోన్న ఈశాన్యం 

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆ రాష్ట్రంలో నిరసన జ్వాలలు అంటుకున్నాయి. ఈ మేరకు గిరిజన మహిళలను వివస్త్రను చేయడాన్ని ఖండిస్తూ భారీ ర్యాలీని చేపట్టారు.

మణిపూర్ అమానుషంపై అట్టుడికిన పార్లమెంట్.. రేపటికి వాయిదా పడ్డ ఉభయ సభలు 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే మణిపూర్ కాలిపోతోందన్న నినాదాలతో సభలు దద్దరిలిపోయాయి. ఈశాన్య రాష్ట్రంలో జరిగిన అమానుష ఘటన పార్లమెంట్ లో ప్రకంపనలు సృష్టించింది.

20 Jul 2023

ప్రపంచం

మణిపూర్‌లో మహిళల నగ్న ఊరేగింపు.. ప్రధాన నిందితుడు అరెస్టు

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

మణిపూర్‌ ఘటనపై సుప్రీం సీరియస్‌.. రాజ్యాంగ ఉల్లంఘనలపై ఏం చేశారని కేంద్రాన్ని నిలదీత 

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ఈ క్రమంలో కుకీ తెగకు చెందిన గిరిజన మహిళలపై అమానుష చర్యలను ముక్తకంఠంతో ఖండించింది.

మణిపూర్‌లో ఘోరం.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, గ్యాంగ్ రేప్ చేసిన దుండగులు

మణిపూర్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘోర వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనపై ప్రజాగ్రహం పెల్లుబీకుతోంది.

రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే

రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండపై చర్చించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.

17 Jul 2023

ఇంఫాల్

మణిపూర్‌లో మహిళ దారుణ హత్య; 9మంది అరెస్టు 

మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని సావోంబంగ్ ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ఐదుగురు మహిళలతో సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Manipur violence: మణిపూర్‌లో హింసను పెంచేందుకు సుప్రీంకోర్టు వేదిక కాకూడదు: సీజేఐ

గత రెండు నెలలుగా మణిపూర్‌లో అల్లర్లు చెలరేగుతున్నాయి. భద్రతా బలాగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో మణిపూర్‌లో జాతి ఘర్షణలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

07 Jul 2023

అమెరికా

భారత్ కోరితే తప్పక సహకరిస్తామని అమెరికా ప్రకటన.. విస్మయం వ్యక్తం చేసిన కాంగ్రెస్

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో గత కొంత కాలంగా చెలరేగుతున్న హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి.

06 Jul 2023

ప్రపంచం

మణిపూర్‌లో మళ్లీ పేలిన గన్.. పాఠశాల బయట మహిళ కాల్చివేత

మణిపూర్‌లో మళ్లీ హింస చేలరేగింది. పాఠశాల బయట ఓ మహిళను అతి దారుణంగా కాల్చి చంపేశారు. ఇంపాల్ పశ్చిమ జిల్లాలోని స్థానిక శిశు నిష్తా నికేషన్ స్కూల్ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది.

మణిపూర్‌లో హింసపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన సుప్రీంకోర్టు 

మణిపూర్‌లో చేలరేగిన జాతి ఘర్షణల కారణంగా వాటిల్లిన ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.

03 Jul 2023

ఇంఫాల్

మణిపూర్‌ హింసలో మరో ముగ్గురు మృతి; హైవే దిగ్బంధాన్ని ఎత్తివేసిన కుకీలు 

మణిపూర్‌లో అల్లర్లు ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. బిష్ణుపూర్ జిల్లాలోని ఖోయిజుమంతబి గ్రామంలో మరోసారి హింస చెలరేగింది.

మణిపూర్ హింస వెనుక విదేశీ శక్తులు; సీఎం బీరెన్ సింగ్ అనుమానాలు

మణిపూర్‌లో చెలరేగుతున్న హింసపై ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. కొండ జిల్లాలలో 'ఆదివాసి సంఘీభావ యాత్ర'ని నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

బీరేన్ సింగ్ రాజీనామాలో నాటకీయ పరిణామాలు.. క్లిష్ట పరిస్థితిలో సీఎంగా కొనసాగుతానని వెల్లడి

మణిపూర్ రాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కుకీ, నాగా, మైతీ సామాజికవర్గం మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.

భగ్గుమంటున్న ఈశాన్య రాష్ట్రం.. మరికాసేపట్లో మణిపూర్ సీఎం బీరేన్‌ సింగ్ రాజీనామా?

మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతుండటంతో ఇప్పటికే వందమందికి పైగా మరణించారు. శాంతిభద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎం బీరేస్ సింగ్ తన పదవికి మరికాసేపట్లో రాజీనామా చేసే అవకాశం ఉంది.

మణిపూర్ లో మళ్లీ హింసాత్మకం.. బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు

మణిపూర్‌ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మరోసారి అలర్లు చెలరేగడం కలకలం సృష్టిస్తోంది.

మణిపూర్‌లో రాహుల్ గాంధీ కాన్వాయ్ అడ్డగింత.. ఎందుకో తెలుసా?

2 నెలలుగా అగ్ని గుండంలా మారిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఇప్పటికీ శాంతి భద్రతలు అదుపులోకి రావడం లేదు.

మయన్మార్ నుంచి సేకరించిన ఆయుధాలతోనే మణిపూర్‌లో హింస: ఇంటెలిజెన్స్ వర్గాలు 

మణిపూర్‌లో హింసను, అశాంతిని ప్రేరేపించేందుకు ఉపయోగించిన ఆయుధాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక ప్రకటన చేశాయి.

27 Jun 2023

ఆర్మీ

మణిపూర్‌లో మహిళలు మా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు: సైన్యం

మణిపూర్‌లోని మహిళలు ఉద్దేశపూర్వకంగా తమ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని, తమ ఆపరేషన్లలో జోక్యం చేసుకుంటున్నారని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.

మణిపూర్‌లో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది: సీఎం బీరేన్ సింగ్ 

ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మణిపూర్‌లో పరిస్థితిపై అమిత్ షాకు బీరెన్ సింగ్ వివరించారు.

మణిపూర్‌లో ఆగని హింస; ఐఈడీ పేలుడు, ముగ్గురికి గాయాలు

మణిపూర్‌లో బుధవారం రాత్రి మరోసారి అల్లర్లు చెలరేగాయి. కొన్ని ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు వినిపించాయి.

మణిపూర్‌లో కేంద్రమంత్రి ఇంటికి నిప్పు: 1000మందికి పైగా దాడి

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింస ఇంకా ఆగడం లేదు. షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ)లో చేర్చాలనే డిమాండ్‌పై రెండు వర్గాల మధ్య ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి.

మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస; 9మంది మృతి 

ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకున్న మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది.

మణిపూర్ నిర్వాసితుల సహాయార్థం రూ.101 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం

మణిపూర్‌లో చెలరేగిన హింస నేపథ్యంలో 13 జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 37,450 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు.

మణిపూర్‌లో ఇంటర్నెట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు 

మే 3 నుంచి హింసాత్మక వాతావరణం నెలకొన్న మణిపూర్ రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా జాబితా చేయడాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.

మణిపూర్‌లో హింసను అరికట్టాలని అమిత్ షా ఇంటి ఎదుట 'కుకీ' తెగ మహిళల నిరసన 

మణిపూర్‌లో జాతి హింసను అరికట్టాలని ప్లకార్డులతో కుకీ తెగకు చెందిన మహిళలు బుధవారం దిల్లీలోని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసం వెలుపల నిరసన తెలిపారు.

మణిపూర్‌లో 5జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత; ఇప్పటి వరకు 98మంది మృతి 

మణిపూర్‌లోని 5జిల్లాల్లో కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మరికొన్ని జిల్లాల్లో కర్ఫ్యూను సడలించినట్లు పేర్కొంది.

మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 

మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు 5 కీలక నిర్ణయాలు 

నెల రోజులుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో రాష్ట్ర కేబేనెట్ 5 కీలక నిర్ణయాలు తీసుకుంది.

మణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం, ఉద్యోగాలు 

మణిపూర్‌లో ఇటీవల జరిగిన జాతి హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ఆర్థికసాయంతో పాటు ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తామని ప్రకటించాయి.

మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్

మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అసోంలోని సోనిత్‌పూర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం

అసోంలోని సోనిత్‌పూర్‌లో సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది.

మణిపూర్‌లో 40మంది మిలిటెంట్లు హతం: సీఎం బీరెన్ సింగ్ 

మణిపూర్‌లో హింస ఆగడం లేదు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్నాయి.

22 May 2023

ఇంఫాల్

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, ఇళ్లు దగ్ధం, కర్ఫ్యూ విధింపు

మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. ఇంఫాల్‌లోని న్యూ లంబులనే ప్రాంతంలో సోమవారం ఖాళీ చేసిన ఇళ్లను ఒక గుంపు దగ్ధం చేసింది.

మణిపూర్ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకున్న 163మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు

మణిపూర్‌లో హింస చెలరేగుతున్న నేపథ్యంలో అక్కడ ఐఐడీ, ట్రీఐటీ, ఎన్ఐటీల్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి తరలించింది.

07 May 2023

ఆర్మీ

మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు 

మణిపూర్‌లో హింస నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు, పౌరులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైన్యం, అస్సాం రైఫిల్స్‌‌ను రంగంలోకి దింపింది.

మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా 

మణిపూర్‌లో హింస నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులకు నీట్ (యూజీ)-2023 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసింది.

04 May 2023

ఇంఫాల్

మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి?

మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం పెద్ద ఎత్తున హింస చెలరేగింది. సాయుధ గుంపులు ఇళ్లకు నిప్పు పెట్టాయి.

మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు 

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం హాజరుకావాల్సిన ఈవెంట్ వేదికను గురువారం రాత్రి కొందరు తగలబెట్టారు.

మునుపటి
తరువాత