ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి: వార్తలు
20 Jul 2023
మణిపూర్మహిళల వివస్త్ర ఘటనపై మణిపూర్‌లో ప్రజాగ్రహం.. నిరసనలు, ర్యాలీలతో హోరెత్తుతోన్న ఈశాన్యం
భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆ రాష్ట్రంలో నిరసన జ్వాలలు అంటుకున్నాయి. ఈ మేరకు గిరిజన మహిళలను వివస్త్రను చేయడాన్ని ఖండిస్తూ భారీ ర్యాలీని చేపట్టారు.