ఇంఫాల్: వార్తలు

28 Feb 2024

మణిపూర్

Manipur: మణిపూర్ పోలీసు అధికారిని కిడ్నాప్ చేసిన 200 మంది సాయుధులు

మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో మంగళవారం సాయంత్రం అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) అమిత్ కుమార్‌ను దాదాపు 200 మంది మైతీ సంస్థకు చెందిన అరాంబై టెంగోల్ సాయుధులు కిడ్నాప్ చేశారు.

20 Nov 2023

మణిపూర్

UFO: ఇంఫాల్ విమానాశ్రయంపై గుర్తు తెలియని వస్తువు కోసం రాఫెల్ జెట్లతో గాలింపు 

మణిపూర్‌లోని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వస్తువు (UFO) కనపడిన విషయం తెలిసిందే.

08 Oct 2023

మణిపూర్

మణిపూర్‌లో మంత్రి ఇంటి బయట పేలుడు.. సీఆర్‌పీఎఫ్ జవాన్ సహా ఇద్దరికి గాయాలు 

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మంత్రి నివాసం వెలుపల శనివారం రాత్రి పేలుడు సంభవించింది.

02 Oct 2023

మణిపూర్

మణిపూర్ విద్యార్థుల హత్య కేసులో నలుగురు అరెస్టు 

జూలైలో మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థులను హత్య చేసిన కేసులో నలుగురు వ్యక్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.

29 Aug 2023

మణిపూర్

నేటి నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు; రాష్ట్రంలో హింస చెలరేగిన తర్వాత తొలిసారి భేటీ 

మణిపూర్‌ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో జాతి హింస చెలరేగిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.

02 Aug 2023

మణిపూర్

Manipur Go Missing: మణిపూర్‌లో 3 నెలల్లో 30 మంది అదృశ్యం 

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ జాతి ఘర్షణలతో అట్టుడుకుతోంది. మణిపూర్‌లో అల్లర్ల కారణంగా మే నుంచి ఇప్పటి వరకు దాదాపు 30మంది అదృశ్యమైనట్లు నివేదికలు చెబుతున్నాయి.

23 Jul 2023

మణిపూర్

Manipur violence: మణిపూర్‌లో వెలుగుచూస్తున్న దారుణాలు; స్వాతంత్య్ర సమరయోధుడి భార్య సజీవ దహనం

జాతి ఘర్షణలతో మండిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

17 Jul 2023

మణిపూర్

మణిపూర్‌లో మహిళ దారుణ హత్య; 9మంది అరెస్టు 

మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని సావోంబంగ్ ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ఐదుగురు మహిళలతో సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

03 Jul 2023

మణిపూర్

మణిపూర్‌ హింసలో మరో ముగ్గురు మృతి; హైవే దిగ్బంధాన్ని ఎత్తివేసిన కుకీలు 

మణిపూర్‌లో అల్లర్లు ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. బిష్ణుపూర్ జిల్లాలోని ఖోయిజుమంతబి గ్రామంలో మరోసారి హింస చెలరేగింది.

27 Jun 2023

మణిపూర్

మయన్మార్ నుంచి సేకరించిన ఆయుధాలతోనే మణిపూర్‌లో హింస: ఇంటెలిజెన్స్ వర్గాలు 

మణిపూర్‌లో హింసను, అశాంతిని ప్రేరేపించేందుకు ఉపయోగించిన ఆయుధాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక ప్రకటన చేశాయి.

27 Jun 2023

మణిపూర్

మణిపూర్‌లో మహిళలు మా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు: సైన్యం

మణిపూర్‌లోని మహిళలు ఉద్దేశపూర్వకంగా తమ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని, తమ ఆపరేషన్లలో జోక్యం చేసుకుంటున్నారని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.

22 Jun 2023

మణిపూర్

మణిపూర్‌లో ఆగని హింస; ఐఈడీ పేలుడు, ముగ్గురికి గాయాలు

మణిపూర్‌లో బుధవారం రాత్రి మరోసారి అల్లర్లు చెలరేగాయి. కొన్ని ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు వినిపించాయి.

అసోంలోని సోనిత్‌పూర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం

అసోంలోని సోనిత్‌పూర్‌లో సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది.

29 May 2023

మణిపూర్

మణిపూర్‌లో 40మంది మిలిటెంట్లు హతం: సీఎం బీరెన్ సింగ్ 

మణిపూర్‌లో హింస ఆగడం లేదు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్నాయి.

22 May 2023

మణిపూర్

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, ఇళ్లు దగ్ధం, కర్ఫ్యూ విధింపు

మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. ఇంఫాల్‌లోని న్యూ లంబులనే ప్రాంతంలో సోమవారం ఖాళీ చేసిన ఇళ్లను ఒక గుంపు దగ్ధం చేసింది.

04 May 2023

మణిపూర్

మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి?

మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం పెద్ద ఎత్తున హింస చెలరేగింది. సాయుధ గుంపులు ఇళ్లకు నిప్పు పెట్టాయి.