Page Loader

డెంగ్యూ: వార్తలు

#NewsBytesExplainer: 2024లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 12.4 మిలియన్ కేసులు నమోదు.. వ్యాప్తికి కారణమేమిటి?

ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది డెంగ్యూ కొత్త మహమ్మారిలా విస్తరిస్తోంది.

23 Sep 2024
మణిపూర్

Manipur: మణిపూర్‌లో డెంగ్యూ విజృంభణ.. ఇప్పటివరకు 448 కేసులు నమోదు.. ఒకరి మృతి 

ఈశాన్య భారతదేశం మణిపూర్‌లో డెంగ్యూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గత నెల రోజుల నుంచి డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

04 Sep 2024
కర్ణాటక

Dengue: డెంగ్యూ ప్రభావం.. ఎపిడెమిక్‌గా ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం 

కర్ణాటక ప్రస్తుతం డెంగ్యూ జ్వరాల ప్రభావంతో అతలాకుతలమవుతున్న విషయం తెలిసిందే. డెంగ్యూని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎపిడెమిక్‌గా ప్రకటించింది.