కేంద్ర హోంశాఖ: వార్తలు

75th Republic Day: 1132 మంది సిబ్బందికి శౌర్య పతకాలు ప్రకటించిన కేంద్ర హోంశాఖ 

75వ గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు గురువారం కేంద్ర ప్రభుత్వం జాతీయ శౌర్య, సేవా అవార్డులను ప్రకటించింది.

French journalist: భారత్‌కు వ్యతిరేకంగా కథనాలు.. ఫ్రెంచ్ జర్నలిస్టుకు కేంద్రం నోటీసులు

ఫ్రెంచ్ జర్నలిస్ట్ వెనెస్సా డౌగ్నాక్‌కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(FRRO) నోటీసులు జారీ జారీ చేసింది.

28 Sep 2023

మణిపూర్

మణిపూర్ హింసాకాండ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌పీ శ్రీనగర్‌ రాకేష్ బల్వాల్‌ నియామకం

ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్,హత్య తర్వాత మణిపూర్ మరో మారు హింసాత్మకంగా మారడంతో, సీనియర్ IPS అధికారి రాకేష్ బల్వాల్‌ను ఈశాన్య రాష్ట్రానికి రప్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

పోలీసు పతకాలను ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. తెలుగు రాష్ట్రాలలో ఎంతమందికంటే..?

2023 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈసారి మొత్తం 954 మంది సైనిక, పోలీసు అధికారులకు వివిధ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది.