ద్రవ్యోల్బణం: వార్తలు

Retail inflation: ఫిబ్రవరిలో 5.09 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం 

గణాంకాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి నెల వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం డేటాను విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణంలో స్వల్ప తగ్గుదల నమోదైంది.

2023లో ఘాటెక్కిన వంటిల్లు.. భారీగా పెరిగిన మసాలా దినుసుల ధరలు.. కారణం ఇదే.. 

2023లో ద్రవ్యోల్బణం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా వంటగదిపై దీని ప్రభావం ఎక్కువనే చెప్పాలి.

wholesale inflation: టోకు ద్రవ్యోల్బణం వరుసగా 6 నెలలోనూ నెగిటివ్‌లోనే 

భారతదేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో ప్రతికూల గణాంకాలను నమోదు చేసింది.

2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6శాతం.. ఎస్&పీ అంచనా 

ప్రముఖ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఎస్&పీ(S&P) తాజాగా విడుదల చేసిన నివేదికలో భారత ఆర్థిక వృద్ధి రేటుపై కీలక అంశాలను పొందుపర్చింది.

ఐదు నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం.. ఆగస్టులో -0.52శాతానికి పెరుగుదల 

భారత టోకు ధరల ద్రవ్యోల్బణం ఆగస్ట్‌-2023లో ఐదు నెలల గరిష్ఠానికి చేరుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం గణాంకాలను విడుదల చేసింది.

04 Sep 2023

చమురు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడానికి కారణాలేంటి? 

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ముడి చమురు ధరలు బాగా పెరుగుతున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.

Onion price: ఉల్లి ధర కేజీ రూ.25 మాత్రమే.. బఫర్‌ స్టాక్‌ 5లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు 

ద్రవ్యోల్బణం నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు నెల రోజులుగా సామాన్యులకు తక్కువ ధరకు టమాటాను తక్కువ ధరకు విక్రయిస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఉల్లిని చౌక ధరలకు అందించబోతోంది.

Retail inflation: జులైలో 7.44శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం 

భారతదేశ వినియోగదారుల ఆధారిత ధరల సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం) జులై నెలలో 7.44శాతానికి పెరిగిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) పేర్కొంది. ఈ మేరకు సోమవారం నెలవారీ నివేదికను విడుదల చేసింది.

వినియోగదారులకు మరో కష్టం; భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు

ఇప్పటికే టమాట ధరలు పెరిగి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు మార్కెట్ విశ్లేషకులు మరో షాకింగ్ విషయం చెప్పారు.