రిటైల్ ద్రవ్యోల్బణం: వార్తలు

Retail inflation: ఫిబ్రవరిలో 5.09 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం 

గణాంకాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి నెల వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం డేటాను విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణంలో స్వల్ప తగ్గుదల నమోదైంది.

Retail inflation: జులైలో 7.44శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం 

భారతదేశ వినియోగదారుల ఆధారిత ధరల సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం) జులై నెలలో 7.44శాతానికి పెరిగిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) పేర్కొంది. ఈ మేరకు సోమవారం నెలవారీ నివేదికను విడుదల చేసింది.