సంజయ్ మల్హోత్రా: వార్తలు

18 May 2025

ఆర్ బి ఐ

RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో కొత్త రూపంలో రూ.20 నోటును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త నోటుపై ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుందని పేర్కొంది.

12 Feb 2025

ఆర్ బి ఐ

RBI new RS 50 notes: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) త్వరలోనే కొత్త రూ.50 నోట్లను విడుదల చేయనున్నది.

RBI New Governer: ఆర్‌బీఐ నూతన గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్ర నియామకం

కేంద్ర ప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రాను నియమించింది.