Page Loader
Biren Singh: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా
మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా

Biren Singh: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 09, 2025
06:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో రాజకీయాలు మరింత వేడక్కాయి. తాజాగా ఆ రాష్ట్ర సీఎం బీరన్ సింగ్ రాజీనామా చేశారు. కొంతకాలంగా మణిపూర్ లో అల్లర్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న అమిత్ షాను బీరెన్ సింగ్ కలిశారు. ముఖ్యంగా బీరెన్ సింగ్ పనితీరుపై కూడా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో బీరెన్ షింగ్, గవర్నర్ అజయ్ భల్లాను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 రాజీనామాను అందజేస్తున్న బీరెన్ సింగ్